తిరుపతిలో రేపు ఉద్యోగ మేళా 2026.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో 415 ఉద్యోగాలు! మిస్ అవ్వొద్దు…
calendar_month
November 13, 2026
person
chitra
తిరుపతిలో రేపు ఉద్యోగ మేళా 2026.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో 415 ఉద్యోగాలు! మిస్ అవ్వొద్దు…
తిరుపతిలో రేపు ఉద్యోగ మేళా 2026:
తిరుపతిలోని నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నవంబర్ 14, 2026న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు హాజరుకావచ్చు. మొత్తం 5 ప్రముఖ కంపెనీల ద్వారా 415 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
WhatsApp Channel
Join Now
Telegram Group
Join Now
Instagram
Follow Now
Facebook Page
Follow Now
YouTube Channel
Subscribe
విద్యార్హతలు, వయస్సు, జీతం వివరాలు :
| కంపెనీ పేరు | పోస్టుల పేరు | ఖాళీలు | విద్యార్హత | వయస్సు | జీతం |
|---|---|---|---|---|---|
| Aedutree Pvt Ltd | వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ | 55 | ఇంటర్ / ఏదైనా డిగ్రీ | 18–32 | ₹1,40,000 |
| Apollo Pharmacy | ఫార్మసీ ట్రైనీ / అసిస్టెంట్ / ఫార్మసిస్ట్ | 150 | 10వ తరగతి / ఇంటర్ / డిప్లొమా / B.Pharmacy / M.Pharmacy | 18–40 | ₹20,000 |
| Forte Management Services | కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ | 60 | 10వ తరగతి / ఇంటర్ / ఏదైనా డిగ్రీ | 18–32 | ₹15,000 |
| Master Mind Groups | కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ | 50 | డిప్లొమా / ఇంటర్ / డిగ్రీ | 18–30 | ₹16,000 |
| NS Instruments India Pvt Ltd | NAPS / డేటా ఎంట్రీ ఆపరేటర్ | 100 | ఇంటర్ / డిప్లొమా / ITI / డిగ్రీ | 18–28 | ₹18,000 |
| మొత్తం | 415 |
ఉద్యోగ మేళా పూర్తి వివరాలు :
| అంశం | వివరాలు |
|---|---|
| ఉద్యోగ మేళా తేదీ | 14 నవంబర్ 2026 |
| రోజు | శనివారం |
| వేదిక | ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో, SV యూనివర్సిటీ |
| ప్రదేశం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్ |
| పాల్గొనే కంపెనీలు | 5 |
| మొత్తం ఖాళీలు | 415 |
ముఖ్యమైన సూచనలు :
1.అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 14న ఉద్యోగ మేళాకు హాజరుకావాలి.
2. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాలి.
3. ఆధార్ కార్డు, రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకెళ్లడం మంచిది.
4. ఇంటర్వ్యూకు వెళ్లే ముందు సంబంధిత పోస్టు అర్హతలను పరిశీలించాలి.
WhatsApp Channel
Join Now
Telegram Group
Join Now
Instagram
Follow Now
Facebook Page
Follow Now
YouTube Channel
Subscribe
WhatsApp Channel
Join Now
Telegram Group
Join Now
Instagram
Follow Now
Facebook Page
Follow Now
YouTube Channel
Subscribe