పరీక్ష , ఫీజు లేకుండా 12వ తరగతి అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి. | TMC Recruitment 2026 Apply Now :
పరీక్ష , ఫీజు లేకుండా 12వ తరగతి అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి. | TMC Recruitment 2026 Apply Now :
TMC సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు:
నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశం వచ్చింది. టాటా మెమోరియల్ సెంటర్ (TMC) ఆధ్వర్యంలో ఉన్న హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ లో సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,100/- వరకు జీతం అందించబడుతుంది. 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : టాటా మెమోరియల్ సెంటర్ (TMC) ఆధ్వర్యంలో ఉన్న హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 02 పోస్టులు
విద్య అర్హతలు :
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి HSC (12th) ఉత్తీర్ణత
2. కంప్యూటర్స్‌లో కనీసం 6 నెలల కోర్సు (MS-CIT లేదా సమానమైనది).
3. కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండటం మంచిది.
4. స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం.
వయోపరిమితి:
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు: రూ.21,100/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. రాత పరీక్ష లేదు.
2. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్స్‌తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
2. నవీకరించిన రెజ్యూమ్
3. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
4. పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్ కాపీలు
5. ఒరిజినల్ సర్టిఫికేట్లు
6. అన్ని సర్టిఫికేట్ల స్వీయ ధృవీకరించిన కాపీలు తీసుకుని వెళ్ళాలి.
ఇంటర్వ్యూ వేదిక:
హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్
అగనంపూడి, విశాఖపట్నం – 530053.
అప్లికేషన్ విధానం : వాక్-ఇన్ ఇంటర్వ్యూ
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 13 ఏప్రిల్ 2026
Time : 09:30 A.Μ to 10:30 Α.Μ మధ్య
Notification PDF Download Click Here
Official Website Click Here
Apply Link Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now