Central Govt Jobs

నవంబర్ – డిసెంబర్ 2026లో టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు | 9,560+ ప్రభుత్వ ఉద్యోగాలు…

calendar_month November 17, 2026 person chitra

నవంబర్ – డిసెంబర్ 2026లో టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు | 9,560+ ప్రభుత్వ ఉద్యోగాలు…

Latest Government Jobs 2026 | November & December Recruitment :

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. నవంబర్, డిసెంబర్ 2026 నెలల్లో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. రైల్వే శాఖ, DSSSB, ICAR, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, BSF, ఎగ్జిమ్ బ్యాంక్, NLC, పవర్‌గ్రిడ్, SJVN, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ల ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మరికొన్ని పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా GATE స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తంగా ఈ పది నియామకాల్లో సుమారు 9,560 పోస్టులు ఉన్నాయి. పూర్తి ఉద్యోగ వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, దరఖాస్తు తేదీలు తెలుసుకుందాం.

నవంబర్ 2026 టాప్ 10 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు : 

సంస్థ పేరు పోస్టుల సంఖ్య
RRC Northern Railway 4,651
DSSSB 1,260
ICAR 1,393
Indian Air Force 284
BSF – CAPF SI 1,167
India Exim Bank 120
NLC India Limited 143
POWERGRID 33
SJVN 100
IOCL 409
మొత్తం 9,560

1. RRC Northern Railway Recruitment 2026 – 4,651 పోస్టులు :

10వ తరగతి + ITI అర్హత తో రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్తర్న్ రైల్వే విభాగంలో 4,651 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ వివరాలు:

సంస్థపేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే లో ఉద్యోగాలు

పోస్టు పేరు: యాక్ట్ అప్రెంటిస్ (ITI Trades)

మొత్తం ఖాళీలు: 4,651

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హత: 10వ తరగతిలో కనీసం 50% మార్కులు, సంబంధిత ట్రేడ్‌లో NCVT/SCVT గుర్తింపు పొందిన ITI

వయస్సు: 15–24 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.100; SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రారంభం: 11-11-2026

చివరి తేదీ: 11-12-2026

ఎంపిక విధానం: 10వ తరగతి, ITI మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా

తదుపరి దశలు: సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ ఫిట్‌నెస్

మెరిట్ జాబితా: ఫిబ్రవరి 2027 (అంచనా)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.rrcnr.org

ముఖ్య గమనిక: ఈ నియామకానికి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Notification Pdf  : Click Here

Apply Link  : Click Here

2. DSSSB Recruitment 2026 – 1,260 పోస్టులు :

10వ తరగతి అభ్యర్థులకు అవకాశంఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,260 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: DSSSB

పోస్టులు: Junior Engineer (Electrical), MTS

 మొత్తం ఖాళీలు: 1,260

 విద్యార్హత: MTSకు 10వ తరగతి; JE పోస్టులకు సంబంధిత డిగ్రీ/డిప్లొమా, పోస్టును బట్టి అనుభవం

 వయస్సు: 18–27 లేదా 32 సంవత్సరాలు (పోస్టును బట్టి)

దరఖాస్తు ఫీజు: జనరల్/OBC/EWS పురుషులకు రూ.100

మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికులకు ఫీజు లేదు

ప్రారంభ తేదీ: 12-11-2026

 చివరి తేదీ: 11-12-2026

జీతం: రూ.18,000 నుంచి రూ.52,000 వరకు

 ఉద్యోగ స్థానం: ఢిల్లీ

 ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

Notification Pdf  : Click Here

Apply Link  : Click Here

3. ICAR Recruitment 2026 – 1,393 పోస్టులు :

భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR)లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 1,393 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: Indian Council of Agricultural Research (ICAR)

 పోస్టులు: Technical Assistant (T-3), Senior Technical Assistant (T-4)

మొత్తం ఖాళీలు: 1,393

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ, B.E./B.Tech లేదా మూడేళ్ల డిప్లొమా (పోస్టును బట్టి)

వయస్సు: 21–30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: రూ.300 నుంచి రూ.600 వరకు; SC/ST అభ్యర్థులకు ఫీజు లేదు.

 ప్రారంభ తేదీ: 18-11-2026

చివరి తేదీ: 17-12-2026

జీతం: రూ.29,200 – రూ.92,300 (పే లెవెల్-5)

పరీక్ష: ఫిబ్రవరి 2027 (తాత్కాలికం)

ఉద్యోగ స్థానం: న్యూఢిల్లీ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.asrb.gov.in

Notification  : Click Here

Apply Online  : Click Here

4. Indian Air Force Recruitment 2026 – 284 పోస్టులు:

భారత వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో మొత్తం 284 పోస్టులు ఉన్నాయి. అదనంగా NCC ప్రత్యేక ప్రవేశం కూడా అందుబాటులో ఉంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: Indian Air Force (IAF)

పోస్టులు: Commissioned Officer – Flying & Ground Duty

మొత్తం ఖాళీలు: 284 + NCC Special Entry

విద్యార్హత: 10+2తో పాటు గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ, ఇతర నిర్ణీత అర్హతలు

వయస్సు: 20–24 లేదా 26 సంవత్సరాలు (బ్రాంచ్‌ను బట్టి)

దరఖాస్తు ఫీజు: అన్ని కేటగిరీలకు రూ.500

ప్రారంభ తేదీ: 12-11-2026

చివరి తేదీ: 11-12-2026

పరీక్ష తేదీ: 31-01-2027

జీతం: పే లెవెల్-10, రూ.56,100 – రూ.1,77,500

ఉద్యోగ స్థానం: భారతదేశవ్యాప్తంగా

ఎంపిక విధానం: AFCAT ఆన్‌లైన్ పరీక్ష, వైద్య పరీక్ష, తుది మెరిట్ జాబితా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.afcat.edcil.co.in

Notification  : Click Here

Apply Online  : Click Here

5. BSF Sub Inspector Recruitment 2026 – 1,167 పోస్టులు : 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో CAPFలలో సబ్ ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టుల భర్తీకి LDCE విధానంలో నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: BSF, Ministry of Home Affairs

పోస్టు: Sub Inspector (GD) in CAPFs through LDCE

మొత్తం ఖాళీలు: 1,167

విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, నాలుగు సంవత్సరాల సాధారణ సర్వీస్

గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి

ప్రారంభ తేదీ: 12-11-2026

చివరి తేదీ: 31-12-2026

జీతం: రూ.35,400 – రూ.1,12,400 (పే లెవెల్-6)

ఉద్యోగ స్థానం: భారతదేశవ్యాప్తంగా

ఎంపిక విధానం: CBT, PST/PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.bsf.mha.gov.in

Notification Click Here

Apply Online Click Here

6. India Exim Bank Recruitment 2026 – 120 పోస్టులు

ఎగుమతి-దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా (India Exim Bank)లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ (MM-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: India Exim Bank

పోస్టులు: Management Trainee, Manager (MM-II)

మొత్తం ఖాళీలు: 120

విద్యార్హత: కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, MBA/PGDBA/PGDBM లేదా సంబంధిత ఇంజనీరింగ్/మాస్టర్స్ డిగ్రీ

వయస్సు: 21–28 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: జనరల్/OBCలకు రూ.600; SC/ST/PwBD/EWS/మహిళలకు రూ.100

ప్రారంభ తేదీ: 27-11-2026

చివరి తేదీ: 11-12-2026

శిక్షణ సమయంలో జీతం: నెలకు రూ.65,000

ఉద్యోగ స్థానం: భారతదేశంలో ఎక్కడైనా

ఎంపిక విధానం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.eximbankindia.in

Notification:  Click Here

Apply Online : Click Here

7. NLC India Recruitment 2026 – 143 పోస్టులు : 

NLC ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: NLC India Limited

పోస్టు: Graduate Executive Trainee (GET)

మొత్తం ఖాళీలు: 143

విద్యార్హత: సంబంధిత విభాగంలో B.E./B.Tech, GATE 2025 అర్హత

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: UR/EWS/OBCలకు రూ.854; SC/ST/PWD/ESMలకు రూ.354

ప్రారంభ తేదీ: 13-11-2026

చివరి తేదీ: 14-12-2026

జీతం: రూ.50,000 – రూ.1,60,000 (E-2 గ్రేడ్)

ఉద్యోగ స్థానం: తమిళనాడు

ఎంపిక విధానం: GATE 2025 స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.nlcindia.in

Notification Click Here

Apply Online Click Here

8. POWERGRID Recruitment 2026 – 33 పోస్టులు : 

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID)లో ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: POWERGRID

పోస్టు: Trainee Engineer (Electronics)

మొత్తం ఖాళీలు: 33

ఎంపిక ఆధారం: GATE 2026 (EC Paper)

విద్యార్హత: సంబంధిత ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్ విభాగంలో B.E./B.Tech/B.Sc Engineeringలో కనీసం 60% మార్కులు, చెల్లుబాటు అయ్యే GATE 2026 స్కోర్

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: జనరల్/OBC-NCL/EWSలకు రూ.500; SC/ST/PwBDలకు ఫీజు లేదు

ప్రారంభ తేదీ: 13-11-2026

చివరి తేదీ: 27-11-2026

పే స్కేల్: రూ.30,000 – రూ.1,20,000 (E0 స్థాయి)

ఉద్యోగ స్థానం: భారతదేశవ్యాప్తంగా

ఎంపిక విధానం: GATE 2026 నార్మలైజ్డ్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.powergrid.in

Notification Click Here 

Apply Online Click Here

9. SJVN Apprentice Recruitment 2026 – 100 పోస్టులు : 

SJVN లిమిటెడ్ సంస్థలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ డిప్లొమా, టెక్నీషియన్ ITI అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: SJVN Limited

పోస్టులు: Graduate, Technician Diploma, Technician ITI Apprentice

మొత్తం ఖాళీలు: 100

విద్యార్హత: నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ / మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా / 10వ తరగతి + ITI

వయస్సు: 18–30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: అన్ని కేటగిరీలకు ఉచితం

ప్రారంభ తేదీ: 18-11-2026

చివరి తేదీ: 17-12-2026

శిక్షణ కాలం: ఒక సంవత్సరం

స్టైపెండ్: నెలకు రూ.12,500 – రూ.15,000

ఉద్యోగ స్థానం: హిమాచల్ ప్రదేశ్ నివాసితులకు మాత్రమే

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కుల ఆధారంగా మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.sjvn.nic.in

Notification Click Here  

Apply Online Click Here

10. IOCL Apprentice Recruitment 2026 – 409 పోస్టులు : 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగ వివరాలు:

సంస్థ: Indian Oil Corporation Limited (IOCL)

పోస్టులు: Technician Apprentice, Trade Apprentice, Graduate Apprentice, Data Entry Operator

మొత్తం ఖాళీలు: 409

విద్యార్హత: డిప్లొమా / ITI / గ్రాడ్యుయేట్ డిగ్రీ

వయస్సు: 18–24 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు: అన్ని కేటగిరీలకు ఉచితం

ప్రారంభ తేదీ: 13-11-2026

చివరి తేదీ: 12-12-2026

శిక్షణ కాలం: 12 నెలలు

ఉద్యోగ స్థానం: రాష్ట్రాల వారీగా

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష

రాత పరీక్ష/ఇంటర్వ్యూ: ఉండవు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.iocl.com/apprenticeships

Notification Click Here

Apply Online Click Here

ముఖ్యమైన తేదీలు : 

సంస్థ చివరి తేదీ
RRC Northern Railway 11-12-2026
DSSSB 11-12-2026
ICAR 17-12-2026
Indian Air Force 11-12-2026
BSF 31-12-2026
India Exim Bank 11-12-2026
NLC India 14-12-2026
POWERGRID 27-11-2026
SJVN 17-12-2026
IOCL 12-12-2026
ముఖ్యమైన సూచన : పైన పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం తదితర వివరాలు పోస్టును బట్టి మారవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత సంస్థ అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి. ముఖ్యంగా చివరి తేదీ, వయోపరిమితి, స్థానిక అభ్యర్థుల అర్హత వంటి నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించండి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *