Latest jobs

దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి. | TS Endowment EO Recruitment 2026 Full Details :

calendar_month May 5, 2026 person chitra

దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి. | TS Endowment EO Recruitment 2026 Full Details :

TS Endowment EO Recruitment 2026 :

దేవాదాయ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ ఎండోమెంట్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నియామక ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు . మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : TS దేవాదాయ శాఖలో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–I : 41 పోస్టులు

2. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–II : 62 పోస్టులు

3. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III : 87 పోస్టులు

ఈ పోస్టులు జిల్లాల వారీగా, జోన్‌ల ప్రకారం కేటాయించబడతాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు : 190

విద్య అర్హతలు :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :

1. అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

2. అధికారిక వెబ్సైటు https://www.telangana.gov.in/about/language-culture/

3. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లో ఉన్న పూర్తి వివరాలను పరిశీలించడం మంచిది.

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.

Notification Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *