AP Jobs

TTD Guest Faculty Recruitment 2026: అక్టోబర్ 8న వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. అర్హతలు ఇవే..!

calendar_month October 3, 2026 person chitra

TTD Guest Faculty Recruitment 2026: అక్టోబర్ 8న వాక్-ఇన్ ఇంటర్వ్యూ.. అర్హతలు ఇవే..!

TTD Guest Faculty Recruitment 2026:

తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తోంది. TTD ఆధ్వర్యంలోని S.V. Junior College, తిరుపతిలో 2026-27 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన, గంటల వారీగా ఉంటుంది. కళాశాలలో ఉన్న పని భారం, అవసరాలను బట్టి గెస్ట్ ఫ్యాకల్టీలను ఎంపిక చేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD)

కళాశాల: S.V. Junior College, తిరుపతి

పోస్టులు: Guest Faculty, Physical Director

మొత్తం పోస్టులు: 9

నియామకం: తాత్కాలికం / గంటల ప్రాతిపదికన

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఇంటర్వ్యూ తేదీ: 08 అక్టోబర్ 2026

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:00 గంటలు

వేదిక: S.V. Junior College, TTD, తిరుపతి

విధానం: Walk-in Interview

TA/DA: చెల్లించరు.

TTD Guest Faculty పోస్టుల వివరాలు : 

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 9 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

సబ్జెక్టు పోస్టులు విద్యార్హత
English 3 M.A Englishలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
Chemistry 1 M.Sc Chemistryలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
Civics 1 M.A Political Scienceలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
Commerce 1 M.Com Commerce/Accountsలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
History 1 M.A Historyలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
Economics 1 M.A Economicsలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ
Physical Director (PD) 1 M.P.Ed Physical Educationలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ

విద్యార్హతలు :

English: M.A Englishలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Chemistry: M.Sc Chemistryలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉండాలి.

Civics: M.A Political Scienceలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత అవసరం.

Commerce: M.Com Commerce/Accountsలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగి ఉండాలి.

History: M.A Historyలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉండాలి.

Economics: M.A Economicsలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత అవసరం.

Physical Director: M.P.Ed Physical Educationలో సెకండ్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉండాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ, సమయం :

అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 8న ఉదయం 10:00 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీ: 08-10-2026

సమయం: ఉదయం 10:00 గంటలకు

వేదిక: S.V. Junior College, TTD, తిరుపతి

ఇంటర్వ్యూ ప్రదేశం: ప్రిన్సిపాల్ కార్యాలయం

ఇంటర్వ్యూకు ఏం తీసుకెళ్లాలి?

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

1. అప్‌డేట్ చేసిన బయోడేటా / CV

2. విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు

3. అనుభవ ధ్రువీకరణ పత్రాలు (ఉంటే)

4. అన్ని సర్టిఫికెట్లకు సంబంధించిన రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు

5. రెండు తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు

TTD Guest Faculty ఉద్యోగం ముఖ్యమైన విషయాలు : 

ఈ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. అభ్యర్థులకు పని గంటల ఆధారంగా TTD నిబంధనల ప్రకారం రెమ్యునరేషన్ చెల్లిస్తారు.

ఈ నియామకం ద్వారా TTDలో లేదా S.V. Junior Collegeలో భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగానికి ఎలాంటి హక్కు ఏర్పడదు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు TA/DA చెల్లించరు. అభ్యర్థుల ఎంపిక లేదా తిరస్కరణ విషయంలో ప్రిన్సిపాల్‌కు నిర్ణయాధికారం ఉంటుంది.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు :

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కింది నంబర్లలో సంప్రదించవచ్చు:

9491454981
7675004333

అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, ఫొటోలతో నిర్ణీత తేదీ, సమయానికి S.V. Junior College, తిరుపతిలోని ప్రిన్సిపాల్ కార్యాలయానికి హాజరుకావాలి

Notification Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *