Central Govt Jobs

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – Chennai Customs Group C Recruitment 2026 Apply Now :

calendar_month April 4, 2026 person chitra

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు – Chennai Customs Group C Recruitment 2026 Apply Now :

Chennai Customs Group C Recruitment 2026:

నిరుద్యోగులకు మంచి అవకాశం! కేవలం 10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. Chennai Customs ఆధ్వర్యంలోని Customs Marine Wing లో Group C (Non-Gazetted / Non-Ministerial) కేటగిరీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ నుంచి Tradesman, Seaman & Greaser పోస్టులకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Chennai Customs Group C లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Tradesman,

2. Seaman,

3. Greaser పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం పోస్టులు : 10

ఉద్యోగం రకం: పర్మనెంట్ (కేంద్ర ప్రభుత్వం)

విద్య అర్హతలు :

Tradesman:

1. 10వ తరగతి పాస్

2. Mechanic / Turner / Welder / Electrician వంటి ట్రేడ్స్‌లో ITI సర్టిఫికేట్

3. సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యం.

Seaman:

1. 10వ తరగతి పాస్

2. మెకనైజ్డ్ వాహనాల్లో పని చేసిన అనుభవం (3 సంవత్సరాలు ఉండటం మంచిది).

Greaser:

1. 10వ తరగతి పాస్

2. నౌకల ఇంజిన్ నిర్వహణలో అనుభవం ఉంటే మంచిది.

3. సంబంధిత సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యం

వయోపరిమితి:

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. SC / ST / PwBD / Ex-Servicemen / Transgender : ఫీజు లేదు

2. ఇతర అభ్యర్థులు: ₹500/- ఫీజు ఉంటుంది.

జీతం వివరాలు:

1. Tradesman: ₹19,900 – ₹63,200/-

2. Seaman & Greaser: ₹18,000 – ₹56,900/- మధ్య జీతం ఉంటుంది.

ఎంపిక విధానం:

1. రాత పరీక్ష

2. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

3. ఈత పరీక్ష (Swimming Test)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

గమనిక: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ భత్యం ఇవ్వబడదు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. పూర్తి వివరాలతో అప్లికేషన్‌ను క్రింది అడ్రస్‌కు పంపాలి:

Address:

The Additional Commissioner of Customs (Establishment),
Office of the Commissioner of Customs (General),
2nd Floor, Krishna Block, Rajaji Salai,
Chennai – 600001.

2. Email: cuschn-eetti@gov.in

3. అప్లికేషన్‌ను Speed Post / Registered Post ద్వారా పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *