Bank Jobs

Bank Jobs 2026: కరూర్ వైశ్య బ్యాంక్‌లో 1284 పోస్టులు | KVB Recruitment 2026 Apply Online :

calendar_month April 1, 2026 person chitra

Bank Jobs 2026: కరూర్ వైశ్య బ్యాంక్‌లో 1284 పోస్టులు | KVB Recruitment 2026 Apply Online :

KVB Recruitment 2026:

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. Karur Vysya Bank (KVB) 2026 సంవత్సరానికి గాను మొత్తం 1284 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.సేల్స్, క్రెడిట్, మార్కెటింగ్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్, MBA అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Karur Vysya Bank తమిళనాడులోని కరూర్‌లో స్థాపించబడిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్‌లతో కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో ఉద్యోగం అంటే స్థిరత్వం, మంచి జీతం, కెరీర్ గ్రోత్ లభిస్తాయి. ఉద్యోగులకు ట్రైనింగ్, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి.మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. Branch Sales Executive,

2. Relationship Manager,

3. Credit Manager తదితరాలు పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 1284

జాబ్ లొకేషన్: భారతదేశం అంతటా

కేటగిరీ: బ్యాంకింగ్ / ప్రైవేట్ జాబ్స్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

విద్య అర్హతలు :

1. MBA / PG డిగ్రీ (60% మార్కులు)

2. లేదా గ్రాడ్యుయేషన్ + BFSI అనుభవం.

3. కొన్ని పోస్టులకు CA / ICWA కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

4. అనుభవం: 0 నుంచి 9 సంవత్సరాలు.

5. ఫ్రెషర్స్ కూడా అర్హులు.

వయో పరిమితి:

1. అభ్యర్థి వయస్సు 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. సీనియర్ పోస్టులకు వయస్సులో మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు :

1. ఎంట్రీ లెవల్: ₹20,000 – ₹30,000

2. మేనేజర్ స్థాయి: ₹40,000 – ₹70,000+

3. అదనపు ప్రయోజనాలు: TA, DA, PF, ఇన్సూరెన్స్ పనితీరు ఆధారిత ఇన్సెంటివ్స్.

ఎంపిక విధానం:

1. షార్ట్‌లిస్టింగ్

2. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ

3. రాత పరీక్ష: పోస్ట్ ఆధారంగా

4. ఇంటర్వ్యూలో బ్యాంకింగ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరిశీలిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. KVB అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

2. రిజిస్టర్ / లాగిన్ అవ్వండి.

3. మీకు నచ్చిన పోస్టును సెలెక్ట్ చేయండి.

4. Apply పై క్లిక్ చేయండి.

5. వివరాలు ఫిల్ చేయండి.

6. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

7. సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: ప్రస్తుతం ఓపెన్

Apply Link : Click Here

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *