AP Jobs

TTD Jobs : ఎటువంటి ఫీజు లేకుండా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా తిరుమల ఆధ్వర్యంలో SVIMS కొత్త నోటిఫికేషన్ | TTD SVIMS DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 Apply Now:

calendar_month April 5, 2026 person chitra

TTD Jobs : ఎటువంటి ఫీజు లేకుండా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా తిరుమల ఆధ్వర్యంలో SVIMS కొత్త నోటిఫికేషన్ | TTD SVIMS DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 Apply Now:

TTD SVIMS Jobs 2026 – Walk-in Interviews:

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుమల తిరుపతి (TTD) ఆధ్వర్యంలో DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD SVIMS Recruitment 2026 – Overview:

సంస్థ: శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతి

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : వైద్య అధికారులు, Staff Nurses, ANM, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ II, DEO, PRO, MSW, ఎలక్ట్రీషియన్, డ్రైవర్

మొత్తం పోస్టులు: 10

రిక్రూట్‌మెంట్ విధానం : కాంటాక్ట్ బేసిక్ జాబ్స్

వయోపరిమితి: 18-47 సంవత్సరాలు

విద్యార్హత: 10th, ITI, Any Degree, B.Sc

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నెల జీతం: ₹27,500 – ₹60,000

దరఖాస్తు ప్రారంభం: 04 ఏప్రిల్ 2026

వాక్-ఇన్ తేదీలు: 15 & 16 ఏప్రిల్ 2026

అప్లికేషన్ ఫీ: ఎలాంటి ఫీ లేదు.

అప్లికేషన్ మోడ్: SVIMS Official Website

పోస్టుల వివరాలు  &  Salary Details :

Sl.No పోస్టు అర్హత జీతం లింగం
1 వైద్య అధికారులు MBBS / BDS & అనుభవం ₹60,000 మహిళా
2 Staff Nurses B.Sc & AP Nurses Council లో నమోదు ₹38,700 మహిళా
3 ANM SSC & AP ANM Course ₹29,900 మహిళా
4 మామోగ్రఫీ టెక్నీషియన్ B.Sc + Diploma in Medical Imaging / Radiography ₹37,600 మహిళా
5 కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ II B.Sc + 2-Year PG Diploma ₹37,600 మహిళా
6 DEO Any Degree + Computer knowledge + Typing ₹28,200 మహిళా
7 PRO Degree + PR Diploma + 2yrs experience ₹45,800 పురుషుడు
8 MSW Postgraduate in Social Work + 1yr hospital experience ₹45,800 మహిళా
9 ఎలక్ట్రీషియన్ SSC + ITI / D.EE Certificate ₹32,600 పురుషుడు
10 డ్రైవర్ SSC + 2yrs driving experience in Govt / Pvt organization ₹27,500 పురుషుడు

 

దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:

1. SVIMS అప్లికేషన్ ఫారం (డౌన్లోడ్: svimstpt.ap.nic.in) చేసుకోండి.

2. ప్రభుత్వ ID Proof (Aadhar / Voter / Passport)

3. వయస్సు ధృవీకరణ పత్రం (SSC సర్టిఫికేట్)

4. విద్యా అర్హత ధృవపత్రాలు

5. వైద్య మండలి నమోదు ధృవపత్రం (అనువైనవారికి)

6. అనుభవ ధృవపత్రాలు

7. కుల ధృవీకరణ (SC-Grade 1) – అనువైనవారికి

8. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

9. ఇతర సంబంధిత పత్రాలు (శిక్షణ, ప్రచురణ, అనుభవ)

వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు:

వేదిక: Committee Hall, Old Director Office, SVIMS, Alipiri Road, Tirupati – 517507

తేదీలు & సమయాలు:

15.04.2026 – Medical Officer, MSW, Staff Nurses, ANM, DEO, Electrician, Driver – 10:00 AM to 12:00 PM

16.04.2026 – Mammography Technician, Cardiovascular Technician II, PRO – 10:00 AM to 12:00 PM

గమనిక: నిర్దేశించిన రిపోర్టింగ్ టైమ్ తర్వాత హాజరు అయిన అభ్యర్థులను అనుమతించరు.

Notification Pdf : Click Here

Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *