TTD Jobs : ఎటువంటి ఫీజు లేకుండా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా తిరుమల ఆధ్వర్యంలో SVIMS కొత్త నోటిఫికేషన్ | TTD SVIMS DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 Apply Now:
TTD Jobs : ఎటువంటి ఫీజు లేకుండా వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా తిరుమల ఆధ్వర్యంలో SVIMS కొత్త నోటిఫికేషన్ | TTD SVIMS DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 Apply Now:
TTD SVIMS Jobs 2026 – Walk-in Interviews:
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుమల తిరుపతి (TTD) ఆధ్వర్యంలో DEO, ANM, Staff Nurses & Driver Recruitment 2026 కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
TTD SVIMS Recruitment 2026 – Overview:
సంస్థ: శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS), తిరుపతి
పోస్టుల వివరాలు : వైద్య అధికారులు, Staff Nurses, ANM, మామోగ్రఫీ టెక్నీషియన్, కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ II, DEO, PRO, MSW, ఎలక్ట్రీషియన్, డ్రైవర్
మొత్తం పోస్టులు: 10
రిక్రూట్మెంట్ విధానం : కాంటాక్ట్ బేసిక్ జాబ్స్
వయోపరిమితి: 18-47 సంవత్సరాలు
విద్యార్హత: 10th, ITI, Any Degree, B.Sc
నెల జీతం: ₹27,500 – ₹60,000
దరఖాస్తు ప్రారంభం: 04 ఏప్రిల్ 2026
వాక్-ఇన్ తేదీలు: 15 & 16 ఏప్రిల్ 2026
అప్లికేషన్ ఫీ: ఎలాంటి ఫీ లేదు.
అప్లికేషన్ మోడ్: SVIMS Official Website
పోస్టుల వివరాలు & Salary Details :
| Sl.No | పోస్టు | అర్హత | జీతం | లింగం |
|---|---|---|---|---|
| 1 | వైద్య అధికారులు | MBBS / BDS & అనుభవం | ₹60,000 | మహిళా |
| 2 | Staff Nurses | B.Sc & AP Nurses Council లో నమోదు | ₹38,700 | మహిళా |
| 3 | ANM | SSC & AP ANM Course | ₹29,900 | మహిళా |
| 4 | మామోగ్రఫీ టెక్నీషియన్ | B.Sc + Diploma in Medical Imaging / Radiography | ₹37,600 | మహిళా |
| 5 | కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ II | B.Sc + 2-Year PG Diploma | ₹37,600 | మహిళా |
| 6 | DEO | Any Degree + Computer knowledge + Typing | ₹28,200 | మహిళా |
| 7 | PRO | Degree + PR Diploma + 2yrs experience | ₹45,800 | పురుషుడు |
| 8 | MSW | Postgraduate in Social Work + 1yr hospital experience | ₹45,800 | మహిళా |
| 9 | ఎలక్ట్రీషియన్ | SSC + ITI / D.EE Certificate | ₹32,600 | పురుషుడు |
| 10 | డ్రైవర్ | SSC + 2yrs driving experience in Govt / Pvt organization | ₹27,500 | పురుషుడు |
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:
1. SVIMS అప్లికేషన్ ఫారం (డౌన్లోడ్: svimstpt.ap.nic.in) చేసుకోండి.
2. ప్రభుత్వ ID Proof (Aadhar / Voter / Passport)
3. వయస్సు ధృవీకరణ పత్రం (SSC సర్టిఫికేట్)
4. విద్యా అర్హత ధృవపత్రాలు
5. వైద్య మండలి నమోదు ధృవపత్రం (అనువైనవారికి)
6. అనుభవ ధృవపత్రాలు
7. కుల ధృవీకరణ (SC-Grade 1) – అనువైనవారికి
8. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
9. ఇతర సంబంధిత పత్రాలు (శిక్షణ, ప్రచురణ, అనుభవ)
వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు:
వేదిక: Committee Hall, Old Director Office, SVIMS, Alipiri Road, Tirupati – 517507
తేదీలు & సమయాలు:
15.04.2026 – Medical Officer, MSW, Staff Nurses, ANM, DEO, Electrician, Driver – 10:00 AM to 12:00 PM
16.04.2026 – Mammography Technician, Cardiovascular Technician II, PRO – 10:00 AM to 12:00 PM
గమనిక: నిర్దేశించిన రిపోర్టింగ్ టైమ్ తర్వాత హాజరు అయిన అభ్యర్థులను అనుమతించరు.
Notification Pdf : Click Here
Apply Link Click Here
Official Website Click Here