Private Jobs

ఒంగోలు లో భారీజాబ్ మేళా 2026 – నిరుద్యోగులకు భారీ అవకాశం:

calendar_month April 9, 2026 person chitra

ఒంగోలు లో భారీ జాబ్ మేళా 2026 – నిరుద్యోగులకు భారీ అవకాశం:

ఒంగోలులో భారీ జాబ్‌మేళా 2026:

నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఏప్రిల్ 10, 2026 (రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని వందలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు తప్పకుండా హాజరుకావాలి.

ఒంగోలు జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు & ఉద్యోగ వివరాలు:

ఈ జాబ్‌మేళాలో మొత్తం 5 ప్రముఖ కంపెనీలు పాల్గొంటూ సుమారు 810 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. BFIL (IndusInd Bank):

ఉద్యోగం: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్
ఖాళీలు: 60
అర్హత: ఇంటర్ & పైచదువులు
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹14,575 + ఇన్సెంటివ్స్

2. Fluxtek Solutions Inc:

ఉద్యోగం: బెంచ్ సేల్స్, OPT & HR రిక్రూటర్
ఖాళీలు: 50
అర్హత: B.Tech, MBA, MCA లేదా ఏదైనా డిగ్రీ
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹12,000 – ₹15,000

3. MRF :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగం: మ్యానుఫ్యాక్చరింగ్
ఖాళీలు: 100
అర్హత: 10th, 12th, ITI, డిప్లొమా లేదా డిగ్రీ
వయసు: 18–26 సంవత్సరాలు
జీతం: ₹16,000 – ₹20,000

4. Schneider Electric:

ఉద్యోగం: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 300
అర్హత: SSC, ITI, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ
వయసు: 18–23 సంవత్సరాలు
జీతం: ₹21,000

5. Tata Electronics Private Limited:

ఉద్యోగం: అసెంబ్లీ ఆపరేటర్
ఖాళీలు: 300
అర్హత: SSC & Above
వయసు: 18–35 సంవత్సరాలు
జీతం: ₹19,131

జీతం & ప్రయోజనాలు:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹12,000 నుండి ₹21,000 వరకు జీతం లభిస్తుంది. అదనంగా కంపెనీ పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ముఖ్య సమాచారం:

ఇంటర్వ్యూ తేదీ: 10 ఏప్రిల్ 2026

వేదిక: జిల్లా ఉపాధి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా

అవసరమైన పత్రాలు:

జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఈ పత్రాలను తీసుకురావాలి:

1. రెజ్యూమ్

2. ఆధార్ కార్డు

3. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు.

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *