ఒంగోలు లో భారీజాబ్ మేళా 2026 – నిరుద్యోగులకు భారీ అవకాశం:
ఒంగోలు లో భారీ జాబ్ మేళా 2026 – నిరుద్యోగులకు భారీ అవకాశం:
ఒంగోలులో భారీ జాబ్‌మేళా 2026:
నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఏప్రిల్ 10, 2026 (రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని వందలాది ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు తప్పకుండా హాజరుకావాలి.
ఒంగోలు జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు & ఉద్యోగ వివరాలు:
ఈ జాబ్‌మేళాలో మొత్తం 5 ప్రముఖ కంపెనీలు పాల్గొంటూ సుమారు 810 ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
1. BFIL (IndusInd Bank):
ఉద్యోగం: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్
ఖాళీలు: 60
అర్హత: ఇంటర్ & పైచదువులు
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹14,575 + ఇన్సెంటివ్స్
2. Fluxtek Solutions Inc:
ఉద్యోగం: బెంచ్ సేల్స్, OPT & HR రిక్రూటర్
ఖాళీలు: 50
అర్హత: B.Tech, MBA, MCA లేదా ఏదైనా డిగ్రీ
వయసు: 18–30 సంవత్సరాలు
జీతం: ₹12,000 – ₹15,000
3. MRF :
ఉద్యోగం: మ్యానుఫ్యాక్చరింగ్
ఖాళీలు: 100
అర్హత: 10th, 12th, ITI, డిప్లొమా లేదా డిగ్రీ
వయసు: 18–26 సంవత్సరాలు
జీతం: ₹16,000 – ₹20,000
4. Schneider Electric:
ఉద్యోగం: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 300
అర్హత: SSC, ITI, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ
వయసు: 18–23 సంవత్సరాలు
జీతం: ₹21,000
5. Tata Electronics Private Limited:
ఉద్యోగం: అసెంబ్లీ ఆపరేటర్
ఖాళీలు: 300
అర్హత: SSC & Above
వయసు: 18–35 సంవత్సరాలు
జీతం: ₹19,131
జీతం & ప్రయోజనాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹12,000 నుండి ₹21,000 వరకు జీతం లభిస్తుంది. అదనంగా కంపెనీ పాలసీ ప్రకారం ఇన్సెంటివ్స్ మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ముఖ్య సమాచారం:
ఇంటర్వ్యూ తేదీ: 10 ఏప్రిల్ 2026
వేదిక: జిల్లా ఉపాధి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా
అవసరమైన పత్రాలు:
జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఈ పత్రాలను తీసుకురావాలి:
1. రెజ్యూమ్
2. ఆధార్ కార్డు
3. విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now