పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు 2026 … వెంటనే అప్లై చేయండి.| AP ICDS Anganwadi Helper Recruitment 2026 Apply Now:
పరీక్ష, ఫీజు లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు 2026 … వెంటనే అప్లై చేయండి.| AP ICDS Anganwadi Helper Recruitment 2026 Apply Now:
AP అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ 2026 పూర్తి వివరాలు:
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ మహిళలకు అద్భుతమైన అవకాశం! ఎలాంటి పరీక్షలు లేకుండా, ఫీజు లేకుండా డైరెక్ట్‌గా అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మడకశిర డివిజన్ పరిధిలోని ICDS ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: అంగన్వాడీ హెల్పర్
ఖాళీల వివరాలు:
1. గుడిబండ: 17 పోస్టులు
2. మడకశిర: 38 పోస్టులు
మొత్తం పోస్టులు: 55
ఉద్యోగ రకం: పర్మనెంట్
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
విద్య అర్హతలు :
1. అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
2. తప్పనిసరిగా వివాహిత మహిళలు కావాలి.
3. సంబంధిత అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి స్థానికులు కావాలి.
వయోపరిమితి:
01 జూలై 2026 నాటికి కనీసం: 21 సంవత్సరాలు, గరిష్టం: 35 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
1. అంగన్వాడీ హెల్పర్: రూ. 7,000/-
2. (కార్యకర్తలకు: రూ. 11,500/- వరకు) జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. ఎలాంటి రాత పరీక్ష లేదు
2. ఇంటర్వ్యూ ద్వారా
3. అనుభవం & వయస్సు ప్రాధాన్యత
4. మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయం నుండి అప్లికేషన్ పొందాలి.
2. పూర్తిగా నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సమర్పించాలి
3. అవసరమైన డాక్యుమెంట్లు
10వ తరగతి మార్క్స్ మెమో
ఆధార్ కార్డ్
కుల ధృవపత్రం (SC/ST/BC అయితే)
నివాస ధృవపత్రం
పుట్టిన తేదీ ధృవపత్రం
వికలాంగ సర్టిఫికేట్ (అవసరమైతే)
తాజా ఫోటో
4. చివరి తేదీ లోపు సమర్పించి రసీదు తీసుకోవాలి.
5. అధికారిక వెబ్‌సైట్: www.srisathyasai.ap.gov.in
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 16 ఏప్రిల్ 2026
1st Notification Application Pdf Click Here
2nd Notification Pdf Click Here
Application Pdf Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now