SSC ద్వారా 9175 పోస్టుల భర్తీ … 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు …వెంటనే అప్లై చేసుకోండి…| CRPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 :
SSC ద్వారా 9175 పోస్టుల భర్తీ … 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు …వెంటనే అప్లై చేసుకోండి…| CRPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 :
CRPF Constable Recruitment 2026 :
భారత ప్రభుత్వానికి చెందిన Central Reserve Police Force (CRPF) నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ (Technical & Tradesmen) విభాగంలో మొత్తం 9175 ఉద్యోగ ఖాళీలు ప్రకటించబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://rect.crpf.gov.in ద్వారా అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Central Reserve Police Force (CRPF) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Constable (Technical & Tradesmen) పోస్టులు
మొత్తం పోస్టులు : 9175
విద్య అర్హతలు :
1. కనీస విద్యార్హత: 10వ తరగతి (SSC)
2. కొన్ని పోస్టులకు: ITI / ఇంటర్మీడియట్ అవసరం.
వయస్సు పరిమితి :
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 23 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము :
1. OC / EWS / OBC (పురుషులు) అభ్యర్థులకు : ₹100/-
2. SC / ST / మహిళలు: ఫీజు లేదు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹21,700 – ₹69,100/- జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
2. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
3. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ https://rect.crpf.gov.in ఓపెన్ చేయండి.
2. “Constable Recruitment 2026” లింక్ పై క్లిక్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం నింపండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 19 మే 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here