Central Govt Jobs

SSC ద్వారా 9175 పోస్టుల భర్తీ … 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు …వెంటనే అప్లై చేసుకోండి…| CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026 :

calendar_month April 20, 2026 person chitra

SSC ద్వారా 9175 పోస్టుల భర్తీ … 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు …వెంటనే అప్లై చేసుకోండి…| CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026 :

CRPF Constable Recruitment 2026 :

భారత ప్రభుత్వానికి చెందిన Central Reserve Police Force (CRPF) నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ (Technical & Tradesmen) విభాగంలో మొత్తం 9175 ఉద్యోగ ఖాళీలు ప్రకటించబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rect.crpf.gov.in ద్వారా అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Central Reserve Police Force (CRPF) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు : Constable (Technical & Tradesmen) పోస్టులు

మొత్తం పోస్టులు : 9175

విద్య అర్హతలు :

1. కనీస విద్యార్హత: 10వ తరగతి (SSC)

2. కొన్ని పోస్టులకు: ITI / ఇంటర్మీడియట్ అవసరం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వయస్సు పరిమితి :

1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 23 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము :

1. OC / EWS / OBC (పురుషులు) అభ్యర్థులకు : ₹100/-

2. SC / ST / మహిళలు: ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹21,700 – ₹69,100/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

3. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://rect.crpf.gov.in ఓపెన్ చేయండి.

2. “Constable Recruitment 2026” లింక్ పై క్లిక్ చేయండి.

3. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం నింపండి.

4. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.

5. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 19 మే 2026

Notification Pdf Click Here

Apply Link Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *