Central Govt Jobs

NHPC Apprentice Recruitment 2026 – పూర్తి వివరాలు:

calendar_month April 21, 2026 person chitra

NHPC Apprentice Recruitment 2026 – పూర్తి వివరాలు:

NHPC Limited 2026 :

భారత ప్రభుత్వ పవర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ Navratna సంస్థ NHPC Limited నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన Apprenticeship నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్‌లో ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం Graduate, Diploma మరియు ITI అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఈ అవకాశం ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు చాలా ఉపయోగకరం. గవర్నమెంట్ సంస్థలో ట్రైనింగ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ అనుభవం మరియు భవిష్యత్ ఉద్యోగాలకు బలమైన పునాది ఏర్పడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : NHPC Limited లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : Apprentice (Graduate / Diploma / ITI) పోస్టులు

లొకేషన్ వారీగా ఖాళీలు :

1. Dhauliganga Power Station – 16 పోస్టులు

2. Teesta VI Project – 17 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. Uri Power Station – 31 పోస్టులు

4. Sewa-II Project – 13 పోస్టులు

5. Kishanganga Project – 15 పోస్టులు

6. Chamera-II Project – 24 పోస్టులు

7. Parbati-II Project – 28 పోస్టులు

8. Subansiri Lower Project – 32 పోస్టులు

9. Region Office Jammu – 6 పోస్టులు

మొత్తం పోస్టులు : 180+

ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం (అవసరమైతే 2 సంవత్సరాలు వరకు)

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ మాత్రమే

విద్యార్హతలు :

Graduate Apprentice :

1. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&C, IT శాఖల్లో B.E / B.Tech అర్హతను పూర్తి చేసి ఉండాలి

2. MBA (HR), B.Com

3. Journalism, Hindi/English PG

4. B.Sc Nursing, Physiotherapy

Diploma Apprentice :

1. Civil, Electrical, Mechanical, E&C

2. Nursing, Pharmacy, X-Ray

ITI Apprentice :

1. Electrician

2. Fitter

3. Welder

4. Machinist

5. Carpenter

6. COPA

వయస్సు పరిమితి :

1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు ఉండాలి.

2. SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో రిలాక్సేషన్ ఉంటుంది.

స్టైపెండ్ వివరాలు :

1. Graduate: ₹15,000 + ₹4500 (DBT)

2. Diploma: ₹13,500 + ₹4000 (DBT)

3. ITI: ₹12,000

4. Aadhaar linked bank account తప్పనిసరి.

ఎంపిక విధానం :

1. ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు .

2. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. ITI అభ్యర్థులు → NAPS Portalలో రిజిస్టర్ చేయాలి.

2. Degree/Diploma → NATS Portalలో రిజిస్టర్ చేయాలి.

3. తరువాత NHPC అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 06 మే 2026

Notification

Apply now

Official website

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *