NHPC Apprentice Recruitment 2026 – పూర్తి వివరాలు:
NHPC Apprentice Recruitment 2026 – పూర్తి వివరాలు:
NHPC Limited 2026 :
భారత ప్రభుత్వ పవర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ Navratna సంస్థ NHPC Limited నుండి 2026 సంవత్సరానికి సంబంధించిన Apprenticeship నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్‌లో ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం Graduate, Diploma మరియు ITI అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఈ అవకాశం ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు చాలా ఉపయోగకరం. గవర్నమెంట్ సంస్థలో ట్రైనింగ్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ అనుభవం మరియు భవిష్యత్ ఉద్యోగాలకు బలమైన పునాది ఏర్పడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : NHPC Limited లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Apprentice (Graduate / Diploma / ITI) పోస్టులు
లొకేషన్ వారీగా ఖాళీలు :
1. Dhauliganga Power Station – 16 పోస్టులు
2. Teesta VI Project – 17 పోస్టులు
3. Uri Power Station – 31 పోస్టులు
4. Sewa-II Project – 13 పోస్టులు
5. Kishanganga Project – 15 పోస్టులు
6. Chamera-II Project – 24 పోస్టులు
7. Parbati-II Project – 28 పోస్టులు
8. Subansiri Lower Project – 32 పోస్టులు
9. Region Office Jammu – 6 పోస్టులు
మొత్తం పోస్టులు : 180+
ట్రైనింగ్ కాలం: 1 సంవత్సరం (అవసరమైతే 2 సంవత్సరాలు వరకు)
అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ మాత్రమే
విద్యార్హతలు :
Graduate Apprentice :
1. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&C, IT శాఖల్లో B.E / B.Tech అర్హతను పూర్తి చేసి ఉండాలి
2. MBA (HR), B.Com
3. Journalism, Hindi/English PG
4. B.Sc Nursing, Physiotherapy
Diploma Apprentice :
1. Civil, Electrical, Mechanical, E&C
2. Nursing, Pharmacy, X-Ray
ITI Apprentice :
1. Electrician
2. Fitter
3. Welder
4. Machinist
5. Carpenter
6. COPA
వయస్సు పరిమితి :
1. కనీసం: 18 సంవత్సరాలు, గరిష్టం: 30 సంవత్సరాలు ఉండాలి.
2. SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో రిలాక్సేషన్ ఉంటుంది.
స్టైపెండ్ వివరాలు :
1. Graduate: ₹15,000 + ₹4500 (DBT)
2. Diploma: ₹13,500 + ₹4000 (DBT)
3. ITI: ₹12,000
4. Aadhaar linked bank account తప్పనిసరి.
ఎంపిక విధానం :
1. ఎటువంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు .
2. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. ITI అభ్యర్థులు → NAPS Portalలో రిజిస్టర్ చేయాలి.
2. Degree/Diploma → NATS Portalలో రిజిస్టర్ చేయాలి.
3. తరువాత NHPC అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 06 మే 2026