Latest jobs

ఫీజు , రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల…. | District Court Office Subordinate Notification 2026 Apply Now :

calendar_month April 23, 2026 person chitra

ఫీజు , రాత పరీక్ష లేకుండా 7th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల…. | District Court Office Subordinate Notification 2026 Apply Now :

7వ తరగతి కోర్టు ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు:

7వ తరగతి కోర్టు ఉద్యోగాలు 2026 కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం 7వ తరగతి కోర్టు ఉద్యోగాలు 2026 కింద ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. ఫీజు లేకుండా, రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను పొందే అవకాశం ఉండటం విశేషం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : District Court Office లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు పేరు: Office Subordinate పోస్టులు

మొత్తం ఖాళీలు: 01 పోస్టు

విద్య అర్హతలు :

7వ తరగతి నుండి 10వ తరగతి మధ్య ఏదైనా లేదా సమాన అర్హత కలిగి ఉండాలి

వయోపరిమితి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. 31/03/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

2. గరిష్ట వయస్సు 34 సంవత్సరాలు

3. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.

4. వికలాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు సుమారు ₹15,600/- వేతనం అందుతుంది.

ఎంపిక విధానం :

దరఖాస్తులు ఎక్కువగా వచ్చినప్పుడు:

1. విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్.

2. ఎంపికైన వారికి మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. గౌరవనీయ జిల్లా మరియు సెషన్స్ జడ్జి గారికి సంబోధించి సీల్ చేసిన కవర్‌లో, పోస్టు లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.

2.  వ్యక్తిగతంగా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవు.

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 27 ఏప్రిల్ 2026 సాయంత్రం 5:00 గంటల లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ తక్కువ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసి మీ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *