Central Govt Jobs

10th, 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్ & డ్రైవర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి. | Indian Air Force Group ‘C’ Civilian Notification 2026 Salary, eligibility, apply links.. Full Details :

calendar_month April 28, 2026 person chitra

10th, 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్ & డ్రైవర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి. | Indian Air Force Group ‘C’ Civilian Notification 2026 Salary, eligibility, apply links.. Full Details :

Indian Air Force Group ‘C’ Civilian Recruitment 2026 – 47 పోస్టులు:

భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) నుండి Group ‘C’ Civilian పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ మరియు సివిల్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (Ordinary Grade) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారత పౌరుల నుండి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 01 జూన్ 2026 లోపు అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: భారతీయ వాయుసేన (IAF) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

2. హిందీ టైపిస్ట్

3. సివిల్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 47

ఉద్యోగ రకం: పర్మనెంట్

అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

విద్య అర్హతలు :

LDC & Hindi Typist :

1. 12వ తరగతి ఉత్తీర్ణత

2. కంప్యూటర్ టైపింగ్ వేగం:

ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు

హిందీ: నిమిషానికి 30 పదాలు

Driver పోస్టు :

1. 10వ తరగతి ఉత్తీర్ణత

2. లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

3. కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి.

వయో సడలింపు :

1. OBC: 3 సంవత్సరాలు

2. SC/ST: 5 సంవత్సరాలు

3. PwD: నిబంధనల ప్రకారం అదనపు సడలింపు.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది

1. రాత పరీక్ష

2. టైపింగ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.

2. అభ్యర్థులు తమకు నచ్చిన Air Force యూనిట్/స్టేషన్‌కు అప్లికేషన్ పంపాలి.

3. అప్లికేషన్ పంపవలసిన చిరునామా:

Commanding Officer,
Navigation Training School (NTS)
C/o AF Station Begumpet,
Bowenpally PO, Hyderabad – 500011.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 01 జూన్ 2026.

Notification & Application Pdf Click Here

Office Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *