10th, 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్ & డ్రైవర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి. | Indian Air Force Group ‘C’ Civilian Notification 2026 Salary, eligibility, apply links.. Full Details :
10th, 12th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, టైపిస్ట్ & డ్రైవర్ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి. | Indian Air Force Group ‘C’ Civilian Notification 2026 Salary, eligibility, apply links.. Full Details :
Indian Air Force Group ‘C’ Civilian Recruitment 2026 – 47 పోస్టులు:
భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) నుండి Group ‘C’ Civilian పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ మరియు సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (Ordinary Grade) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారత పౌరుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా డ్రైవింగ్ నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 01 జూన్ 2026 లోపు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: భారతీయ వాయుసేన (IAF) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
2. హిందీ టైపిస్ట్
3. సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 47
ఉద్యోగ రకం: పర్మనెంట్
అప్లికేషన్ మోడ్: ఆఫ్లైన్
విద్య అర్హతలు :
LDC & Hindi Typist :
1. 12వ తరగతి ఉత్తీర్ణత
2. కంప్యూటర్ టైపింగ్ వేగం:
ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు
హిందీ: నిమిషానికి 30 పదాలు
Driver పోస్టు :
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. లైట్ & హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
3. కనీసం 2 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.
వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి.
వయో సడలింపు :
1. OBC: 3 సంవత్సరాలు
2. SC/ST: 5 సంవత్సరాలు
3. PwD: నిబంధనల ప్రకారం అదనపు సడలింపు.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజు లేదు
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది
1. రాత పరీక్ష
2. టైపింగ్ టెస్ట్ / డ్రైవింగ్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. ఈ ఉద్యోగాలకు కేవలం ఆఫ్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి.
2. అభ్యర్థులు తమకు నచ్చిన Air Force యూనిట్/స్టేషన్కు అప్లికేషన్ పంపాలి.
3. అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
Commanding Officer,
Navigation Training School (NTS)
C/o AF Station Begumpet,
Bowenpally PO, Hyderabad – 500011.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 01 జూన్ 2026.
Notification & Application Pdf Click Here
Office Website Click Here