Bank Jobs

Union Bank of India Apprentice Recruitment 2026 – 1865 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం… వెంటనే అప్లై చేసుకోండి!

calendar_month May 3, 2026 person chitra

Union Bank of India Apprentice Recruitment 2026 – 1865 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం… వెంటనే అప్లై చేసుకోండి!

Union Bank of India Apprentice Recruitment 2026:

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2026 సంవత్సరానికి భారీ స్థాయిలో Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1865 ఖాళీలు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.

ఈ ట్రైనింగ్ ద్వారా అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో ప్రాక్టికల్ అనుభవాన్ని పొందగలరు. అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం, స్టైపెండ్ వంటి అన్ని ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Union Bank of India లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : Apprentice పోస్టులు

ఖాళీల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ – 303

తెలంగాణ – 164

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉత్తరప్రదేశ్ – 335

మహారాష్ట్ర – 196

కర్ణాటక – 131

మొత్తం పోస్టులు : 1865

విద్య అర్హతలు :

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ

2. 01-04-2026 నాటికి అర్హత ఉండాలి.

3. గ్రాడ్యుయేషన్ పూర్తయి 4 సంవత్సరాల లోపు ఉండాలి.

4. స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి.

వయో పరిమితి :

కనిష్టం: 20 సంవత్సరాలు, గరిష్టం: 28 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపులు:

1. SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

2. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు

3. PwBD – 10–15 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. General / OBC Male – ₹944

2. General / OBC Female – ₹708

3. SC / ST / PwBD – ₹236 ఫీజు చెల్లించాలి.

4. ఫీజు రీఫండ్ చేయబడదు.

స్టైపెండ్ వివరాలు :

1. గ్రామీణ / సెమీ అర్బన్ – ₹15,000

2. అర్బన్ – ₹18,000

3. మెట్రో – ₹20,000

4. ఇతర అలవెన్సులు ఇవ్వబడవు.

ఎంపిక విధానం :

1. ఆన్‌లైన్ పరీక్ష

2. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ట్రైనింగ్ వివరాలు :

1. ట్రైనింగ్ వ్యవధి: 1 సంవత్సరం

2. బ్యాంక్ బ్రాంచ్‌లలో On-the-job training

3. నెలకు 1 Casual Leave

4. ఉద్యోగం గ్యారంటీ లేదు.

ఎలా అప్లై చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. NATS / NAPS పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి.

3. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.

4. ఫీజు చెల్లించాలి.

5. హార్డ్ కాపీలు పంపాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 29 ఏప్రిల్ 2026

అప్లికేషన్ చివరి తేదీ: 19 మే 2026

పరీక్ష తేదీ: మే / జూన్ 2026

Notification

Apply Online

Official Website

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *