Central Govt Jobs

ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ IT జాబ్స్ 2026 – ఇప్పుడే అప్లై చేయండి| Indian Navy SSC Officer Recruitment 2026 :

calendar_month May 6, 2026 person chitra

ఇండియన్ నేవీ SSC ఆఫీసర్ IT జాబ్స్ 2026 – ఇప్పుడే అప్లై చేయండి| Indian Navy SSC Officer Recruitment 2026 :

Indian Navy SSC Officer Recruitment 2026 :

ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 2027లో ప్రారంభమయ్యే కోర్సుకు అర్హులైన అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ద్వారా అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: ఇండియన్ నేవీ లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్ట్ పేరు: SSC ఎగ్జిక్యూటివ్ (IT) పోస్టులు

మొత్తం ఖాళీలు: 15

జాబ్ లోకేషన్: భారతదేశం

అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్

విద్యార్హతలు:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. 10వ లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్‌లో కనీసం 60% మార్కులు.

2. కింది కోర్సుల్లో కనీసం 60%తో ఉత్తీర్ణత:

BE / B.Tech / M.Tech

MSc

MCA (తో పాటు BCA లేదా BSc – కంప్యూటర్ సైన్స్/IT)

3. అర్హత విభాగాలు:

కంప్యూటర్ సైన్స్, IT, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, AI, డేటా అనలిటిక్స్, నెట్‌వర్కింగ్ మొదలైనవి.

వయస్సు పరిమితి :

01 జనవరి 2002 నుండి 01 జూలై 2007 మధ్య జన్మించిన వారు అర్హులు.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు ఉండదు.

జీతం & ప్రయోజనాలు:

1. ప్రారంభ వేతనం: ₹56,100/- (Sub Lieutenant) ఉంటుంది.

అదనంగా: అలవెన్సులు, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ, సెలవులు ఉంటాయి.

ఎంపిక విధానం:

1. SSB ఇంటర్వ్యూ

2. మెడికల్ పరీక్ష

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ను సందర్శించండి.

2. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

3. అప్లికేషన్ ఫారమ్ పూరించండి.

4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

5. ఫైనల్‌గా సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 01 జూన్ 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *