Railway Jobs 2026: రైల్వేలో 6565 టెక్నీషియన్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి | RRB Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 :
Railway Jobs 2026: రైల్వేలో 6565 టెక్నీషియన్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి | RRB Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 :
రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు 2026:
భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన Railway Recruitment Board (RRB) నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. CEN No. 02/2026 ప్రకారం టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) మరియు టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు మొత్తం 6565 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : RRB ( Railway Recruitment Board) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. టెక్నీషియన్ గ్రేడ్-I (Signal) – 323 పోస్టులు
2. టెక్నీషియన్ గ్రేడ్-III – 6242 పోస్టులు
మొత్తం ఖాళీలు – 6565
విద్యా అర్హతలు :
అభ్యర్థులు కింది అర్హతలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలి:
1. 10వ తరగతి (SSLC/మెట్రిక్యులేషన్) + NCVT/SCVT ITI (సంబంధిత ట్రేడ్) లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
2. లేదా ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / IT / ఇన్‌స్ట్రుమెంటేషన్ లో B.Sc డిగ్రీ
వయో పరిమితి : (29.07.2026 నాటికి)
1. టెక్నీషియన్ గ్రేడ్-I (Signal): 18 – 33 సంవత్సరాలు
2. టెక్నీషియన్ గ్రేడ్-III: 18 – 30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS అభ్యర్థులకు : ₹500/-
2. SC / ST / Women / Divyang / Ex-Servicemen: ₹250/- ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు:
1. టెక్నీషియన్ గ్రేడ్-I (Signal): ₹29,200 – ₹92,300 (Level-5)
2. టెక్నీషియన్ గ్రేడ్-III: ₹19,900 – ₹63,200 (Level-2)
ఎంపిక విధానం:
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. మెడికల్ టెస్ట్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
2. నోటిఫికేషన్ చదవండి.
3. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
4. అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
6. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు ;
దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 జూన్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 29 జూలై 2026
Short Notification PDF Click Here
Old Notification Pdf Click Here
Official Website Click Here
Apply Link Click Here