పదవ తరగతి అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రేరియన్ & వార్డ్ బాయ్ పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోల్‌పారా నోటిఫికేషన్ విడుదల | Sainik School Goalpara Recruitment 2026 Apply Now:
పదవ తరగతి అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రేరియన్ & వార్డ్ బాయ్ పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ గోల్‌పారా నోటిఫికేషన్ విడుదల | Sainik School Goalpara Recruitment 2026 Apply Now:
Sainik School Goalpara Recruitment 2026 :
Sainik School Goalpara లో 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బోధన మరియు నాన్-టీచింగ్ విభాగాలలో పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్‌లో PGT, TGT, School Medical Officer (SMO), School Counsellor, Librarian, Lab Assistant, Mess Manager, Matron, Ward Boy వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 25 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: సైనిక్ స్కూల్ గోల్‌పారా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : PGT, TGT, SMO, Counsellor, Librarian, Lab Assistant, Mess Manager, Matron, Ward Boy పోస్టులు
మొత్తం పోస్టులు: 17
అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్
జాబ్ టైప్: రెగ్యులర్ & కాంట్రాక్ట్
విద్య అర్హతలు :
పోస్ట్ ఆధారంగా అర్హతలు మారుతాయి:
PGT (Computer Science): కంప్యూటర్ సైన్స్/ఐటీ లో M.Sc లేదా MCA లేదా M.Tech పూర్తి చేసి, B.Ed అర్హత కలిగి ఉండాలి.
TGT (English): Degree + B.Ed (కనీసం 50%)
SMO: MBBS
PGT (Maths/Physics): PG + B.Ed
TGT (Computer Science): BCA / CS Degree
Counsellor: Psychology / Child Development లో PG లేదా Diploma
Librarian: Library Science Degree
Craft Instructor: ITI / Trade Certificate
Lab Assistant: ఇంటర్ (Science)
Mess Manager: Catering Diploma + అనుభవం
Matron / Ward Boy: 10th పాస్
వయోపరిమితి:
01 జూన్ 2026 నాటికి అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు పూర్తి చేసి, గరిష్టంగా 50 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము :
1. General: ₹300/-
2. SC/ST/OBC: ₹200/- ఫీజు DD రూపంలో చెల్లించాలి.
3. DD పేరు: Principal, Sainik School Goalpara
జీతం వివరాలు :
ఈ నోటిఫికేషన్‌లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹21,600/- నుండి ₹53,880/- వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు:
1. రాత పరీక్ష
2. స్కిల్ / ప్రదర్శన పరీక్ష
3. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
4. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు.
5. TA/DA ఇవ్వబడదు.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు పంపాలి.
2. అప్లికేషన్ ఫార్మ్ + ఫోటో + రిజ్యూమ్, సర్టిఫికెట్ల కాపీలు జత చేయాలి.
3. కవర్ పై “APPLICATION FOR THE POST OF ____” అని రాయాలి
Postal Address:
The Principal,
Sainik School Goalpara,
PO: Rajapara, Dist: Goalpara, Assam – 783133.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20 మే 2026
అప్లికేషన్ చివరి తేదీ: 25 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Office Website Click Here