Private Jobs

KGBV Jobs 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…| KGBV Job Notification 2026 Full Details :

calendar_month June 4, 2026 person chitra

KGBV Jobs 2026: ఎటువంటి రాత పరీక్ష లేకుండా 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల…| KGBV Job Notification 2026 Full Details :

KGBV Assistant Cook & Night Watchman Recruitment 2026 :

మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBV)లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో ఎ. శ్రీనివాస్ గారు తెలిపారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు మరియు 1 నైట్ వాచ్‌మన్ పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 11 నెలల పాటు లేదా విద్యా సంవత్సరం ముగిసే వరకు ఉద్యోగావకాశం కల్పించబడుతుంది. హసన్‌పర్తి మండలానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ (KGBVs) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. అసిస్టెంట్ కుక్ – 2

2. నైట్ వాచ్‌మన్ – 1 పోస్టులు

మొత్తం పోస్టులు : 3

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు :

నైట్ వాచ్‌మన్ :

1. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

అసిస్టెంట్ కుక్ :

కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

జీతం వివరాలు :

అసిస్టెంట్ కుక్ మరియు నైట్ వాచ్‌మన్ పోస్టులకు నెలకు రూ.8,000 నుండి రూ.12,000 వరకు జీతం అందజేస్తారు.

ఎంపిక విధానం :

1. విద్యార్హతలు

2. అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

3. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

దరఖాస్తు విధానం :

1. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో స్వీకరించబడతాయి.

2. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్‌లో కేజీబీవీ హసన్‌పర్తిలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 04 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ: 08 జూన్ 2026

అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోపు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *