Bank Jobs

Central Bank Jobs 2026: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ పోస్టులు.. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకునే అవకాశం!

calendar_month June 19, 2026 person chitra

Central Bank Jobs 2026: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ పోస్టులు.. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకునే అవకాశం!

Central Bank Jobs 2026:

భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా మొత్తం 4,500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి ఉద్యోగ అనుభవం అవసరం లేకుండానే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 12 నుంచి ప్రారంభమై, జూన్ 22, 2026తో ముగియనుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు పేరు : అప్రెంటిస్ పోస్టులు

మొత్తం ఖాళీలు : 4,500

విద్య అర్హతలు :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయస్సులో సడలింపు:

1. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు : 5 సంవత్సరాలు

2. ఓబీసీ అభ్యర్థులకు : 3 సంవత్సరాలు

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వర్గాలకు కూడా వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము :

1. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులు : రూ.200/-

2. ఇతర అన్ని వర్గాల అభ్యర్థులు : రూ.800 /-

3. ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.

స్టైఫెండ్ వివరాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000 స్టైఫెండ్ చెల్లిస్తారు.

2. ఇతర అలవెన్సులు లేదా అదనపు ప్రయోజనాలు వర్తించవు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను ఈ క్రింది దశల ద్వారా నిర్వహిస్తారు.

1. ఆన్‌లైన్ రాత పరీక్ష

2. స్థానిక భాషా పరీక్ష

3. ధ్రువపత్రాల పరిశీలన

4. తుది ఎంపిక

దరఖాస్తు విధానం :

1. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2. దరఖాస్తులను జూన్ 22, 2026లోపు సమర్పించాల్సి ఉంటుంది.

3. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 12 జూన్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 22 జూన్ 2026

Notification Pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *