పరీక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | RK Puram Army Public School Jobs Recruitment 2026 Apply Now :

పరీక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | RK Puram Army Public School Jobs Recruitment 2026 Apply Now :

RK Puram Army Public School Jobs Notification 2026:

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం (RK Puram Army Public School) నుండి 2026 సంవత్సరానికి గాను తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాత పరీక్ష లేకుండా నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేపడుతున్నారు. విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ లోని ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 38 టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, అండ్ ప్రీ ప్రైమరీ టీచర్స్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.అంతేకాదు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే 4 సంవత్సరాలు ఈ స్కూల్ లో వర్క్ చేయాలి. రాత పరీక్ష ఉండదు. వయస్సు కూడా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతే కాదు బీఈడీ , సీటెట్ లేదా స్టేట్ టెట్ అర్హత కలిగిన వారు, AWES OST పరీక్ష లు పాస్ అయిన వారికీ ప్రాధాన్యత ఇస్తు ఎంపిక చేస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

RK Puram Army Public School నాన్ టీచింగ్ ఉద్యోగాల వివరాలు:

సంస్థ పేరు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)

2. TGT (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)

3. PRT (ప్రైమరీ టీచర్)

4. ప్రీ ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాలు ఉన్నాయి .

మొత్తం ఖాళీలు: 38

విద్య అర్హతలు:

పోస్టును అనుసరించి అర్హతలు భిన్నంగా ఉంటాయి:

1. టీచింగ్ పోస్టులకు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ / పీజీతో పాటు B.Ed / D.El.Ed

2. నాన్-టీచింగ్ పోస్టులకు: 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

3. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి అదనపు ప్రాధాన్యం ఉంటుంది.

వయో పరిమితి:

1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ARMY PUBLIC SCHOOL RK PURAM అనే పేరు పైన రూ 250/- డిమాండ్ డ్రాఫ్ట్ రూపం లో చెల్లించి , అప్లికేషన్ ఫారం తో పాటు పంపించాలి.

Address :

Principal,Army Public School RK Puram, Secunderabad- 500056.

శాలరీ వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అందజేస్తారు.

1.టీచింగ్ పోస్టులు: నెలకు రూ.30,000 నుండి రూ.55,000 వరకు జీతం ఇస్తారు.

2.నాన్-టీచింగ్ పోస్టులు: నెలకు రూ.18,000 నుండి రూ.35,000 వరకు జీతం ఇస్తారు.

3.పోస్టును బట్టి ఇతర అలవెన్సులు ఏమి ఉండవు.

ఎంపిక విధానం :

1.ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. ఆఫ్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి.

2. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు.

3. అభ్యర్థులను కింది విధంగా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్

ఇంటర్వ్యూ

డెమో క్లాస్ (టీచింగ్ పోస్టులకు)

డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

1.అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి.

2.అర్హతలను పరిశీలించండి.

3.దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపండి.

4.అవసరమైన డాక్యుమెంట్లు జత చేయండి.

5.చివరి తేదీ లోపు అప్లై చేయండి.

దరఖాస్తు చివరి తేదీ: 03 ఫిబ్రవరి 2026

Notification pdf : Click Here

Official Website : Click Here

 

Leave a Comment