AP లో 13 జిల్లా కోర్టుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి…| AP District Court Jobs Notification 2026 Apply Now:

AP లో 13 జిల్లా కోర్టుల నుండి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి…| AP District Court Jobs Notification 2026 Apply Now:

ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 – పూర్తి వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి కూడా 2026లో AP District Court Jobs Notificationని విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల నుంచి మొత్తం 44 పోస్టులతో జిల్లా కోర్ట్ లో పని చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .ఈ ఉద్యోగాలకి 10 వ తరగతి , ఏదైనా డిగ్రీ కలిగిన వారు ఆఫ్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.అంతేకాదు వయస్సు కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారం గా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని ఇప్పుడు చూద్దాం.

మొత్తం ఖాళీలు & పోస్టులు:

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ లీగల్ సెలక్షన్ అథారిటీ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13

2. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ – 13

3. రికార్డ్ అసిస్టెంట్ – 18

4. ఈ పోస్టులకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతీ జిల్లాలో నియామకాలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టులు : 44

విద్య అర్హతలు:

1. రికార్డు అసిస్టెంట్: పదవ తరగతి

2. డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఫ్రంట్ ఆఫీస్ కో ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ అర్హత తో పాటు టైపింగ్ & కంప్యూటర్ ఆపరేటర్ లో MS ఆఫీస్ వచ్చి ఉండాలి.

వయో పరిమితి:

1. వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. SC , ST , OBC , EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. OC , BC అభ్యర్థులకు రూ 1000/- ఫీజు చెల్లించాలి.

2. SC ,ST ,EWS ,PHC అభ్యర్థులకు రూ 500/- ఫీజు ఉంటుంది.

3.అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అభ్యర్థులు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

AP లోని 13 జిల్లా కోర్టుల నుండి విడుదలైన AP District Court Jobs Notification 2026 లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ప్రకారం ఆకర్షణీయమైన జీతం చెల్లించబడుతుంది.

1. డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) అండ్ ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకి నెలకు సుమారు ₹75,000/- జీతం ఇస్తారు.

2. రికార్డ్ అసిస్టెంట్: నెలకు ₹35,000/- జీతం ఇస్తారు.

3. ఈ జీతాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ / ఫిక్స్‌డ్ పేమెంట్ పద్ధతిలో చెల్లించబడతాయి.

4. నియామకం అనంతరం జీతంతో పాటు ప్రభుత్వ నియమాల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక విధానం:

1. ఆఫ్ లైన్ విధానం లో అప్లై చేసుకోవాలి.

2. రాత పరీక్ష ఉంటుంది.

3. స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

4. ఇంటర్వ్యూ ఉంటుంది.

5. డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అధికారిక నోటిఫికేషన్-PDFని డౌన్లోడ్ చేసుకోండి.

2. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపండి.

3. అకడమిక్ డాక్యుమెంట్స్, ID ప్రూఫ్, ఫోటోలు అన్ని జతinfer చేయండి.

4. డిమాండ్ డ్రాఫ్ట్ (అవసరం ఉంటే) తయారు చేయండి.

5. ఆర్చివల్/స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫీస్‌కు పంపండి.

దరఖాస్తు చివరి తేదీ: 27 జనవరి 2026.

Srikakulam Notification : Click Here

Visakhapatnam Notification : Click Here

Vizianagaram Notification: Click Here

East Godavari Notification : Click Here

West Godavari Notification Click Here

Krishna Notification:  Click Here

Guntur Notification  : Click Here

Prakasam Notification : Click Here

Nellore NotificationClick Here

Cuddapah Notification: Click Here

Kurnool Notification : Click Here

Ananthapur Notification : Click Here

Chittoor Notification : Click Here

Official Website : Click Here

Leave a Comment