AP Jobs

AP Jobs : పరీక్ష , ఫీజు లేకుండా AP జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 Apply Now :

calendar_month February 6, 2026 person chitra

AP Jobs : పరీక్ష , ఫీజు లేకుండా AP జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | AP District Court Jobs Notification 2026 Apply Now :

AP District Court Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా AP జిల్లా కోర్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష లేకుండా, అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలు జిల్లా కోర్టుల పరిధిలో నేరుగా నియామకం ద్వారా భర్తీ చేయబడతాయి. కోర్ట్ వ్యవస్థలో స్థిరమైన ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.

ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కోర్ట్ లో పని చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 06 పోస్టులు ఉన్నాయి, అవి కూడా కాంట్రాక్టు విధానం లో భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా వయస్సు కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్, లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూతి వివరాలు ఇప్పుడు చూద్దాం.

AP జిల్లా కోర్ట్ ఉద్యోగాల వివరాలు:

సంస్థ పేరు: AP కోర్ట్ తూర్పు గోదావరి జిల్లా లో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నుంచి ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. కోర్ట్ అసిస్టెంట్

2. కోర్ట్ అటెండర్స్ ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 06

రిక్రూట్మెంట్ విధానం: కాంట్రాక్టు బేసిస్

విద్య అర్హతలు:

ఈ AP జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్ / డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:

1. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లై చేయవచ్చు.

శాలరీ వివరాలు:

1. AP జిల్లా కోర్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹6,000/- నుండి ₹10,000/- వరకు జీతం లభించే అవకాశం ఉంది. పోస్టును బట్టి జీతం మారవచ్చు.

2. ఇతర అలవెన్సుస్ ఏమి ఉండవు.

ఎంపిక విధానం:

1. ఈ నోటిఫికేషన్‌లో ప్రధాన ఆకర్షణ రాత పరీక్ష లేకపోవడం. అభ్యర్థుల ఎంపికను ఈ క్రింది విధంగా చేస్తారు:

2. విద్యార్హతల ఆధారంగా మెరిట్

3. సర్టిఫికెట్ల వెరిఫికేషన్

4. అవసరమైతే ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి (నోటిఫికేషన్ ప్రకారం).

2. అధికారిక జిల్లా కోర్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

3. AP District Court Recruitment 2026 నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయండి.

4. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి వివరాలతో నింపండి.

5. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయండి.

5. చివరి తేదీకి ముందు అప్లై చేయండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2026

Notification & application : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *