Aadhaar Jobs : ఇంటర్ అర్హతతో ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Latest Aadhaar Supervisor/Operator Recruitment 2026 Full Details :
Aadhaar Jobs : ఇంటర్ అర్హతతో ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Latest Aadhaar Supervisor/Operator Recruitment 2026 Full Details :
Unique Identification Authority of India ఆధార్ జాబ్స్ 2026:
Aadhaar Jobs 2026 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన Common Services Centres (CSC) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 12వ తరగతి, ITI లేదా డిప్లొమా అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఆధార్ సేవా కేంద్రాల్లో (ASK) ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. మరిన్ని ఇప్పుడు చూద్దాం.
Aadhaar Supervisor/Operator Jobs 2026 ఖాళీల సమాచారం:
సంస్థ పేరు : కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC)
పోస్టుల వివరాలు : ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టులు
మొత్తం ఖాళీలు : 250
రిక్రూట్మెంట్ విధానం :పెర్మనెంట్
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
విద్య అర్హతలు:
ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టులకు క్రింది అర్హతలలో ఏదో ఒకటి ఉండాలి:
1. 12వ తరగతి (ఇంటర్మీడియట్ / సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత లేదా
2. మెట్రిక్యులేషన్ + 2 సంవత్సరాల ITI లేదా
3. మెట్రిక్యులేషన్ + 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా
4. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు తప్పనిసరి.
5. అదనంగా, UIDAI అనుమతించిన టెస్టింగ్ & సర్టిఫికేషన్ ఏజెన్సీ జారీ చేసిన ఆధార్ ఆపరేటర్/సూపర్వైజర్ సర్టిఫికేట్ ఉండాలి.
వయో పరిమితి:
1. ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
2. అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 నుండి రూ.80,000 వరకు జీతం అందించబడుతుంది.
2. అనుభవం మరియు పనితీరు ఆధారంగా జీతం మారవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ఆధారంగా జరుగుతుంది:
1. రాత పరీక్ష
2. కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష
3. సర్టిఫికేట్ వెరిఫికేషన్
4. అర్హత పూర్తి చేసిన వారికి మాత్రమే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ https://csc.gov.in/ కు వెళ్లాలి.
2. రిక్రూట్మెంట్ సెక్షన్లో ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ నోటిఫికేషన్ ఎంపిక చేసుకోవాలి.
3. అవసరమైన వివరాలు నమోదు చేసి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.
4. అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
5. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ కాపీ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ : 10 మార్చ్ 2026
AP Notification pdf : Click Here
TS Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now