SVRR Jobs : 10th అర్హతతో రాత పరీక్షలు లేకుండా వార్డ్ బాయ్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల | రూ 25,000/- జీతం , మార్చి 7 లాస్ట్ డేట్ ఆఫ్ లైన్ లో వెంటనే దరఖాస్తు చూసుకోండి.
SVRR Jobs : 10th అర్హతతో రాత పరీక్షలు లేకుండా వార్డ్ బాయ్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల | రూ 25,000/- జీతం , మార్చి 7 లాస్ట్ డేట్ ఆఫ్ లైన్ లో వెంటనే దరఖాస్తు చూసుకోండి.
SVRR Jobs 2026:
10వ తరగతి అర్హతతో రాత పరీక్షలు లేకుండా వార్డ్ బాయ్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు రూ.25,000 వరకు జీతంతో మంచి అవకాశం అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 7, 2026 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లోని Sri Venkateswara Ramnarain Ruia Government General Hospital (SVRR GGH) ఆధ్వర్యంలో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీకి 19 ఫిబ్రవరి 2026న అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల్లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, వొకేషనల్ కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్/నృత్యం/సంగీతం/కళా ఉపాధ్యాయుడు, చౌకీదార్లు మరియు హౌస్ కీపింగ్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: SVRR ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
2. వొకేషనల్ కౌన్సెలర్,
3. డేటా ఎంట్రీ ఆపరేటర్,
4. పీర్ ఎడ్యుకేటర్,
5. వార్డ్ బాయ్,
6. యోగా థెరపిస్ట్/నృత్యం/సంగీతం/కళా ఉపాధ్యాయుడు
7. చౌకీదార్లు & హౌస్ కీపింగ్ వర్కర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 08
విద్య అర్హతలు:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ & వొకేషనల్ కౌన్సెలర్:
1. సంబంధిత కేంద్రాల నిర్వహణలో కనీసం 3 సంవత్సరాల అనుభవం లేదా అనుభవానికి సమానమైన సామర్థ్యం కలిగిన గ్రాడ్యుయేట్.
2. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, కంప్యూటర్ మరియు అకౌంట్స్ పరిజ్ఞానం ఉండాలి.
పీర్ ఎడ్యుకేటర్:
1. అక్షరాస్యత ఉండాలి.
2. మాదకద్రవ్యాల వినియోగం నుంచి విముక్తి పొందిన వ్యక్తి కావాలి.
3. 1-2 సంవత్సరాల అనుభవం ప్రాధాన్యం.
వార్డ్ బాయ్:
1. కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత.
2. ఆసుపత్రులు లేదా డి-అడిక్షన్ సెంటర్లలో అనుభవం ఉంటే మంచిది.
యోగా థెరపిస్ట్/నృత్యం/సంగీతం/కళా ఉపాధ్యాయుడు:
సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం.
చౌకీదార్ & హౌస్ కీపింగ్ వర్కర్:
SSC ఉత్తీర్ణత.
వయోపరిమితి:
అభ్యర్థి కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపులు:
1. ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
2. వికలాంగులకు 10 సంవత్సరాలు,
3. మాజీ సైనికులకు సేవ కాలం + 3 సంవత్సరాలు,
4. అన్ని సడలింపులతో గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
1. OC అభ్యర్థులు: రూ.250/-
2. SC/ST/BC/వికలాంగ అభ్యర్థులు: రూ.200/- ఫీజు చెల్లించాలి.
3. “HDS, SVRR GGH, తిరుపతి” పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంకర్ చెక్కు జతచేయాలి.
4. రుసుము లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
జీతం వివరాలు:

ఎంపిక విధానం:
1. రాత పరీక్ష లేదు.
2. అభ్యర్థుల విద్యా అర్హతల ఆధారంగా మెరిట్ మార్కులు కేటాయించి తరువాత
3. ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అభ్యర్థులు తిరుపతి మరియు చిత్తూరు జిల్లా అధికారిక వెబ్‌సైట్ల నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. నింపిన దరఖాస్తును అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి క్రింది చిరునామాకు సమర్పించాలి:
చిరునామా:
O/o Addl. DME/Superintendent,
SVRR Government General Hospital,
తిరుపతి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ : 07 మార్చి 2026
అధికారిక వెబ్‌సైట్ : Click Here
Notification & Application pdf : Click Here
Apply Link : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now