AP Jobs

Job Mela : 10వ తరగతి ఉంటే చాలు….. 400 ఉద్యోగాలు మీకోసమే, పూర్తి వివరాలు ఇవే….

calendar_month February 23, 2026 person chitra

Job Mela : 10వ తరగతి ఉంటే చాలు….. 400 ఉద్యోగాలు మీకోసమే, పూర్తి వివరాలు ఇవే….

శ్రీకాకుళం యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. 10వ తరగతి అర్హతతోనే 400కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రైవేట్ కంపెనీలు మరియు ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నేరుగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఇంటర్వ్యూ డేట్ 25 ఫిబ్రవరి 2026 న ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యం లో పని చేస్తున్న Society For Employment Generation and Enterprise Development In Andhrapradesh ( SEEDAP ) యువతకు మరో అద్భుత అవకాశం. ప్రముఖ రిటైల్ సంస్థ D – Mart ( Avenue Supermarts Ltd ) మరియు Fusion Finance సంస్థ లలో నేరుగా ఉద్యోగ అవకాశం . డైరెక్ట్ ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు : 400

విద్య అర్హతలు & పోస్టుల వివరాలు:

1. D – Mart లో అసోసియేట్, క్యాషియర్,purchase ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.

2. కస్టమర్ సర్వీస్, బిల్లింగ్, స్టాక్ మేనేజ్మెంట్,వంటి బాధ్యతలు. Fusion Finance లో Relation ship ఆఫీసర్ మరియు Senior Relationship Officer పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

3. ఫైనాన్స్ రంగం లో కెరీర్ నిర్మించాలని అనుకునే వారికీ ఇది ఒక మంచి అవకాశం.లోన్స్ మరియు ఫైనాన్సియల్ సేవలపై అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు ఈ పోస్టులో ఉంటాయి.

4. అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్, ఐటీఐ.

జీతం వివరాలు:

1. ఈ ఉద్యోగాలకు అర్హత SSC మరియు అంతకన్నా ఎక్కువ విద్య అర్హత ఉండాలి.

2. నెలకి రూ 16,000/- నుంచి రూ 26,000/- వరకు జీతం ఇస్తున్నారు.

3. పని స్థలం హైదరాబాద్ మరియు శ్రీకాకుళం జిల్లా లో ఉంటుంది.

ఎవరు దరఖాస్తు చేయాలి?

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అనుభవం లేకపోయినా కూడా కొన్ని పోస్టులకు అవకాశం ఉంటుంది.

అవసరమైన పత్రాలు:

1. బయోడేటా (Resume)

2. ఆధార్ కార్డ్ జిరాక్స్

3. విద్యార్హత సర్టిఫికేట్లు

4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

Interview Date : 25-02-2026

Interview Place : నెహ్రు యువ కేంద్రం ( NYK ) , చిన్న బొండీలుపురం , రణస్థలి, తిలక్ నగర్ కాలనీ, బాలగా , APSRTC COMPLEX సమీపంలో శ్రీకాకుళం , ఆంధ్రప్రదేశ్.

!

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *