BREAKING NEWS: నెలకు ₹45,000 వరకు జీతంతో రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు – 11,127 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల :
BREAKING NEWS: నెలకు ₹45,000 వరకు జీతంతో రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు – 11,127 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల :
RRB Assistant Loco Pilot (ALP) Recruitment 2026:
భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నుండి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant Loco Pilot (ALP) Level-2 కేటగిరీలో మొత్తం 11,127 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ను 14 జూన్ 2026 లోపు సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Assistant Loco Pilot (ALP) పోస్టులు
మొత్తం పోస్టులు : 11,127
విద్య అర్హతలు:
1. 10వ తరగతి (SSC) పాస్
2. సంబంధిత ట్రేడ్‌లో ITI
3. లేదా డిప్లొమా (Engineering) పాస్ అయి ఉండాలి.
వయో పరిమితి:
01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీస వయస్సు: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు ఉండాలి.
వయస్సులో సడలింపు:
1. OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
2. SC / ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
3. PwBD (దివ్యాంగులు) – గరిష్టంగా 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. General / OBC / EWS అభ్యర్థులు – ₹500 ,
2. SC / ST / PwBD / Ex-Servicemen – ₹250 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు Level-2 Pay Matrix ప్రకారం జీతం ఇవ్వబడుతుంది.
1. నెలకు జీతం: ₹19,900 – ₹63,200 వరకు
2. అలవెన్సులు కలిపి నెలకు సుమారు ₹45,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
RRB Assistant Loco Pilot నియామక ప్రక్రియ కింది దశలలో జరుగుతుంది:
1. Computer Based Test (CBT)
2. Written Examination
3. Physical Fitness Test (PFT)
4. Medical Test
5. Document Verification చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in ను ఓపెన్ చేయాలి.
2. హోమ్ పేజీలో కనిపించే RRB Assistant Loco Pilot (ALP) Recruitment 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
3. కొత్త అభ్యర్థులు ముందుగా Registration పూర్తి చేయాలి.
4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత Login చేసి అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.
5. అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు సరైన విధంగా నమోదు చేయాలి.
6. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
7. కేటగిరీకి అనుగుణంగా అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
8. అన్ని వివరాలు చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
9. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 మే 2026
దరఖాస్తు చివరి తేదీ: 14 జూన్ 2026
Short Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now