AP Jobs

AP Group IV Jobs 2026: 7వ తరగతి / Any Degree అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ & లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల… Apply Now:

calendar_month April 2, 2026 person chitra

AP Group IV Jobs 2026: 7వ తరగతి / Any Degree అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ & లైబ్రేరియన్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల… Apply Now:

AP Group IV Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా గ్రూప్-IV కేటగిరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, కుక్ & వాచ్‌మన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..

ముఖ్యంగా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం ప్రత్యేకత. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఏప్రిల్ 2026. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: AP అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. లైబ్రేరియన్

2. ఆఫీస్ సబార్డినేట్

3. ల్యాబ్ టెక్నీషియన్ Gr-II

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. కుక్

5. వాచ్‌మన్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 06

విద్య అర్హతలు :

లైబ్రేరియన్:

1.ఇంటర్మీడియట్ + CLIS (లేదా)

2. BLIS లేదా MLIS డిగ్రీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి పొందాలి.

ఆఫీస్ సబార్డినేట్:

1. కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత

2. సైకిల్ తొక్కగలగాలి

ల్యాబ్ టెక్నీషియన్ Gr-II:

1. DMLT / ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (MLT)

2. 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ / అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి.

కుక్:

1. తెలుగు చదవడం, వ్రాయడం రావాలి.

2. వంటలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

వాచ్‌మన్:

1. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత

2. ఎక్స్-సర్వీస్ / హోమ్ గార్డ్ అనుభవం ఉండాలి.

3. సైకిల్ తొక్కగలగాలి.

వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు(01.07.2026 నాటికి లెక్కించబడుతుంది) ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

నెల జీతం :

పోస్టు ఆధారంగా ₹20,000 నుండి ₹89,720 వరకు జీతం అందిస్తారు.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక క్రింది మార్కుల ఆధారంగా జరుగుతుంది:

1. వయస్సు – 35 మార్కులు

2. వైకల్యం తీవ్రత – 30 మార్కులు

3. విద్యా అర్హత – 25 మార్కులు

4. ఉపాధి సీనియారిటీ – 10 మార్కులు

ఎలా అప్లై చేసుకోవాలి?

1. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపాలి.

2. స్వయంగా లేదా ప్రతినిధి ద్వారా సమర్పించాలి.

3. సమర్పించాల్సిన చిరునామా:

రికార్డ్ రూమ్, కలెక్టరేట్ ప్రాంగణం, అనంతపురం (Help Desk).

4. చివరి తేదీ: 16.04.2026 సాయంత్రం 5:00 లోపు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 31 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *