Private Jobs

DLRL DRDO Paid Internship 2026 – పూర్తి వివరాలు:

calendar_month April 18, 2026 person chitra

DLRL DRDO Paid Internship 2026 – పూర్తి వివరాలు:

Defence Research and Development Organization (DRDO) లో Jobs :

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రక్షణ సంస్థ Defence Research and Development Organization (DRDO) లోని Defence Electronics Research Laboratory (DLRL), Hyderabad వారు 2026 సంవత్సరానికి సంబంధించిన Paid Internship Notification విడుదల చేశారు.

టెక్నికల్ విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : DRDO లో ఉద్యోగాలు

Vacancy వివరాలు:

Electronics & Communication Engineering -40
Computer Science Engineering – 25
Mechanical Engineering -10

మొత్తం పోస్టులు : 75

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. B.E / B.Tech చివరి సంవత్సరం (2026-27) చదువుతున్న వారు.

2. ECE / CSE / Mechanical బ్రాంచ్

3. బ్యాక్లాగ్స్ ఉండకూడదు.

4. మంచి CGPA లేదా మార్కులు ఉండాలి.

5. 3rd Year 1st Semester వరకు మార్కుల ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.

స్టైపెండ్ & ప్రయోజనాలు:

మొత్తం స్టైపెండ్: ₹30,000

చెల్లింపు విధానం:

మొదటి 3 నెలల తర్వాత: ₹15,000

6 నెలల పూర్తయ్యాక: ₹15,000

గమనికలు:

1. ప్రతి నెల కనీసం 15 రోజులు హాజరు తప్పనిసరి

2. హాజరు లేకపోతే స్టైపెండ్ ఇవ్వబడదు

3. పనితీరు ఆధారంగా స్టైపెండ్ ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్:

1. మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

2. అవసరమైతే ఇంటర్వ్యూ

టై బ్రేకర్:

3. సమాన మార్కులు ఉన్నప్పుడు.

4. వయస్సు ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం.

5. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.

అప్లికేషన్ విధానం:

1. DRDO అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి.

2. ఫారమ్‌ను సరిగా నింపాలి.

3. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.

4. కవర్‌పై ఇలా రాయాలి:

“Application for Paid Internship with Discipline”

ఈ అడ్రస్‌కు పంపాలి:

Director
DLRL, DRDO, Ministry of Defence
Chandrayangutta, Hyderabad – 500005 .

5. అప్లికేషన్ 15 మే 2026 లోపు తప్పనిసరిగా చేరాలి.

ముఖ్యమైన తేదీలు:

అంశం వివరాలు
అప్లికేషన్ ప్రారంభం ఇప్పటికే ప్రారంభం
చివరి తేదీ 15-05-2026
ఇంటర్న్‌షిప్ ప్రారంభం 01 జూలై 2026 (తాత్కాలికం)
కాల వ్యవధి 6 నెలలు

ఇంటర్న్‌షిప్ నిబంధనలు:

1. పూర్తి 6 నెలలు ఇంటర్న్‌షిప్ చేయాలి.

2. మధ్యలో వదిలేస్తే:

సర్టిఫికేట్ ఇవ్వరు.
స్టైపెండ్ ప్రభావితం అవుతుంది.
ఉద్యోగ హామీ లేదు.

3. ఖర్చులు: హాస్టల్, ఫుడ్, ట్రావెల్, మెడికల్ అన్ని ఖర్చులు అభ్యర్థి స్వయంగా భరించాలి.

Notification

Apply Online

Official Website

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *