Results

JEE Main 2026: JEE మెయిన్ -2 సెషన్ 1 ఫలితాలు విడుదల…. స్కోర్ కార్డు కోసం ఇలా చెక్ చేసుకోండి?

calendar_month February 25, 2026 person chitra

JEE Main 2026: JEE మెయిన్ -2 సెషన్ 1 ఫలితాలు విడుదల…. స్కోర్ కార్డు కోసం ఇలా చెక్ చేసుకోండి?

JEE Main Results 2026:

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష JEE Main 2026 పేపర్ -2 session 1 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఇద్దరికీ 100% స్కోర్ సాధించగా… వాళ్ళిందరు కేరళకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఈ పరీక్షను National Testing Agency (NTA) నిర్వహించింది. దేశంలోని ప్రముఖ ఇంజినీరిం గ్ కాలేజీలలో ప్రవేశాలకు ఈ పరీక్ష ఎంతో కీలకం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

JEE మెయిన్ -2 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

అభ్యర్థులు తమ స్కోర్ కార్డు ను అధికారిక వెబ్‌సైట్ National Testing Agency (NTA) ద్వారా ఆన్లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in కు వెళ్లాలి.

2. “JEE Main 2026 Session-2 Result” లింక్ పై క్లిక్ చేయాలి.

3. అప్లికేషన్ నెంబర్ మరియు పాస్‌వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేయాలి.

4. సబ్మిట్ చేసిన వెంటనే మీ స్కోర్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.

5. భవిష్యత్ అవసరాల కోసం స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

స్కోర్ కార్డు లో ఉండే వివరాలు:

JEE మెయిన్ స్కోర్ కార్డు లో అభ్యర్థి పేరు, రోల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం NTA స్కోర్, శ్రేణి (Percentile), అర్హత స్థితి వంటి వివరాలు ఉంటాయి. ఈ స్కోర్ ఆధారంగా విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో అడ్మిషన్ పొందవచ్చు.

Score Card : Click Here

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *