Private Jobs

కైకలూరులో రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా.. 11 ప్రముఖ కంపెనీల్లో 554 ఉద్యోగాలు..!

calendar_month July 21, 2026 person chitra

కైకలూరులో రేపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా.. 11 ప్రముఖ కంపెనీల్లో 554 ఉద్యోగాలు..!

కైకలూరు జాబ్‌మేళా 2026 :

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఏలూరు జిల్లా కైకలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూలై 22, 2026 (బుధవారం) మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో 11 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని మొత్తం 554 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, ఫార్మసీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు వేతనం అందించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కంపెనీల వారీగా ఉద్యోగ వివరాలు :

సంస్థ పోస్టు ఖాళీలు అర్హత వేతనం
అర్కాజెన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 50 ఇంటర్ & అంతకంటే ఎక్కువ రూ.20,000
డాన్‌ఫాస్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్, క్వాలిటీ, అసెంబ్లీ, CNC/VMC ఆపరేటర్ 50 ITI, డిప్లొమా, BE, డిగ్రీ రూ.19,000
ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ 10 10వ తరగతి & అంతకంటే ఎక్కువ రూ.17,000
ఫాక్స్‌కాన్ అసెంబ్లింగ్ ఆపరేటర్, క్వాలిటీ 100 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ రూ.20,000
గ్రోవెల్ ఫీడ్స్ ఎలక్ట్రికల్ మేనేజర్, మెషిన్ మేనేజర్, రిసెప్షనిస్ట్ 4 సంబంధిత అర్హత రూ.25,000
మెడ్‌ప్లస్ ఫార్మసీ ఫార్మాసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, వేర్‌హౌస్ అసిస్టెంట్ 100 SSC నుంచి డిగ్రీ వరకు, D/B Pharmacy రూ.20,000
ఎమ్‌కే టెక్నాలజీస్ మ్యానుఫాక్చరింగ్ 10 SSC, ITI, డిప్లొమా రూ.15,000
మోహన్ స్పిన్టెక్స్ ట్రైనీ ఆపరేటర్ 100 10వ తరగతి & అంతకంటే ఎక్కువ రూ.10,000
TVS ట్రైనింగ్ & సర్వీసెస్ మ్యానుఫాక్చరింగ్ 50 ITI, డిప్లొమా రూ.15,000
వరుణ్ మోటార్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్స్ 30 ITI, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా రూ.15,500
విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్, క్వాలిటీ, అసెంబ్లీ, CNC/VMC ఆపరేటర్ 50 ITI, డిప్లొమా, BE, డిగ్రీ రూ.20,321

జాబ్‌మేళా ముఖ్యాంశాలు :

జాబ్‌మేళా తేదీ: 22 జూలై 2026

స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కైకలూరు, ఏలూరు జిల్లా

పాల్గొనే కంపెనీలు: 11

మొత్తం ఖాళీలు: 554

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సంప్రదింపు నంబర్: 8919608183

వేతనం: రూ.10,000 నుంచి రూ.25,000 వరకు

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

అవసరమైన పత్రాలు :

జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను వెంట తీసుకురావాలి.

1. విద్యార్హతల సర్టిఫికెట్లు

2. తాజా బయోడేటా (Resume)

3. ఆధార్ కార్డు

4. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *