Private Jobs

రేపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా.. 5 కంపెనీల్లో 953 ఉద్యోగాలు.. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత!

calendar_month July 23, 2026 person chitra

రేపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా.. 5 కంపెనీల్లో 953 ఉద్యోగాలు.. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత!

ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా 2026 :

ప్రభుత్వ ఐటీఐ జాబ్ మేళా 2026 ద్వారా నిరుద్యోగ యువతకు మరో అద్భుతమైన ఉద్యోగ అవకాశం లభించింది. విశాఖపట్నంలోని కంచరపాలెంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జూలై 24న నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో 5 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 953 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

విశాఖపట్నంలోని నర్వా కంచరపాలెం, పాత ఐటీఐ పక్కన ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ మెగా ఉద్యోగ మేళా నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీ లు , అర్హతలు, జీతం వివరాలు :

ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

కంపెనీ ఉద్యోగ హోదా ఖాళీలు అర్హత వయస్సు వేతనం
IFB Industries Ltd Service Ambassadors – Technical 50 ITI / సంబంధిత అర్హత 18–35 సంవత్సరాలు రూ.10,000+
Innov Source (SBI Cards) Managers, Sales Managers, Store Sales Persons 108 Any Degree 18–30 సంవత్సరాలు రూ.15,000+
NYFC (Big Basket, Zepto, Swiggy Instamart) Pickers & Packers, Operations Support 500 10వ తరగతి ఉత్తీర్ణత 18–30 సంవత్సరాలు రూ.18,000
Sahuwala Cylinders Pvt Ltd (HP Division) Machine Operators, Quality Inspectors, NDT Level-2 95 SSC / ITI / Diploma / Degree / B.Tech 19–30 సంవత్సరాలు రూ.18,000+
South-Pazzo Services Pvt Ltd Electronics & Manufacturing 200 SSC / ITI / Diploma / Degree / B.Tech 18–30 సంవత్సరాలు రూ.19,000 వరకు

జాబ్ మేళా ముఖ్య వివరాలు :

తేదీ: 24 జూలై 2026

సమయం: నిర్వాహకులు సూచించిన సమయానికి హాజరుకావాలి

వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, కంచరపాలెం, విశాఖపట్నం

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పాల్గొనే కంపెనీలు: 5

మొత్తం ఉద్యోగాలు: 953

జాబ్ మేళాకు తీసుకెళ్లాల్సిన పత్రాలు :

1. అప్‌డేట్ చేసిన Resume

2. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు

3. ఆధార్ కార్డు

4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

5. ఒరిజినల్ సర్టిఫికెట్లు (ధృవీకరణ కోసం)

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *