Private Jobs

మే 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్‌మేళా – 765 ఉద్యోగాలు… మిస్ అవ్వొద్దు….

calendar_month May 23, 2026 person chitra

మే 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్‌మేళా – 765 ఉద్యోగాలు… మిస్ అవ్వొద్దు….

రాజోలు లో భారీ జాబ్ మేళా 2026 :

యువతీ యువకులకు శుభవార్త! రాజోలు జాబ్ మేళా 2026 ద్వారా కోనసీమ జిల్లాలో భారీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మే 26న నిర్వహించబడుతున్న ఈ రాజోలు జాబ్ మేళా 2026లో ప్రముఖ కంపెనీలు పాల్గొని వందల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

రాజోలు జాబ్ మేళా 2026లో 10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా హాజరై ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

రాజోలు జాబ్ మేళా 2026లో పాల్గొనే కంపెనీలు :

ఈ జాబ్‌మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి:

1. Apollo Pharmacy

2. Apollo Tyres Ltd

3. Deccan Fine Chemicals India Pvt Ltd

4. Foxconn

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. Hyundai Mobis

6. Indus Coffee Pvt Ltd

7. Isuzu Motors Ltd

8. Rajendra IT Edu Skills Pvt Ltd

9. Tata Electronics

10. TVS

విద్య అర్హతలు :

ఈ జాబ్‌మేళాకు క్రింది విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు హాజరు కావచ్చు:

1. 10వ తరగతి

2. ఇంటర్మీడియట్

3. ఐటీఐ

4. డిప్లొమా

5. డిగ్రీ (ఏదైనా)

6. B.Sc / M.Sc (Chemistry)

7. B.Tech

ఉద్యోగాలు & జీతం వివరాలు :

1. Apollo Pharmacy :

పోస్టులు: ఫార్మసిస్ట్ / అసిస్టెంట్ / ట్రైనీ

ఖాళీలు: 60

జీతం: ₹14,700 – ₹17,600

2. Apollo Tyres Ltd :

పోస్టు: టెక్నీషియన్

ఖాళీలు: 60

జీతం: ₹14,000 – ₹17,000

3. Deccan Fine Chemicals:

పోస్టు: ఆపరేటర్

ఖాళీలు: 50

జీతం: ₹2.33 లక్షలు (సంవత్సరానికి)

4. Foxconn : 

పోస్టు: ఆపరేటర్

ఖాళీలు: 50

జీతం: ₹15,200

5. Hyundai Mobis ; 

పోస్టు: టెక్నీషియన్

ఖాళీలు: 50

జీతం: ₹13,200

6. Indus Coffee Pvt Ltd : 

పోస్టులు: టెక్నీషియన్ / ఆపరేటర్

ఖాళీలు: 100

జీతం: ₹15,500

7. Isuzu Motors Ltd : 

పోస్టు: టెక్నీషియన్

ఖాళీలు: 30

జీతం: ₹11,200 – ₹15,000

8. Rajendra IT Edu Skills Pvt Ltd : 

పోస్టులు: స్మార్ట్ మీటర్ టెక్నీషియన్ / ఇంజనీర్

ఖాళీలు: 200

జీతం: ₹15,000 – ₹20,000

9. Tata Electronics : 

పోస్టు: జూనియర్ టెక్నీషియన్

ఖాళీలు: 80

జీతం: ₹19,121

10. TVS : 

పోస్టు: ఆపరేటర్

ఖాళీలు: 85

జీతం: ₹16,730

జాబ్‌మేళా వివరాలు :

తేదీ: 26 మే 2026

స్థలం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజోలు, కోనసీమ జిల్లా

సంప్రదించాల్సిన నెంబర్ : 8247645389

ముఖ్య గమనిక :

1. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యా సర్టిఫికెట్లు తీసుకురావాలి.

2. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

3. నేరుగా హాజరై ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *