SSC Recruitment 2026: 10th, 12th & Degree అర్హతతో 3003 ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
SSC Recruitment 2026: 10th, 12th & Degree అర్హతతో 3003 ప్రభుత్వ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
SSC Recruitment 2026:
నిరుద్యోగులకు శుభవార్త! Staff Selection Commission (SSC) ద్వారా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రజా ఫిర్యాదులు & పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, SSC Selection Post Phase XIV Recruitment 2026 కింద మొత్తం 3003 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు 13 ఏప్రిల్ 2026 నుండి 04 మే 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ SSC official website (ssc.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
SSC Selection Post Phase XIV – ముఖ్య సమాచారం:
సంస్థ పేరు: Staff Selection Commission (SSC) లో ఉద్యోగాలు
నోటిఫికేషన్ పేరు: Selection Post Phase XIV
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 382 విభాగాల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – II
2. ల్యాబొరేటరీ అటెండెంట్
3. జూనియర్ ఇంజనీర్
4. సైంటిఫిక్ అసిస్టెంట్
5. డ్రిల్లింగ్ అసిస్టెంట్
6. అకౌంటెంట్
7. స్టోర్ అటెండెంట్
8. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
9. లైబ్రరీ అటెండర్
10. టెక్నికల్ అసిస్టెంట్
11. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు.
మొత్తం పోస్టులు: 3003
ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
విద్యార్హతలు :
1. 10వ తరగతి (SSC)
2. 12వ తరగతి (ఇంటర్మీడియట్)
3. ITI / డిప్లొమా
4. Any Degree
వయోపరిమితి:
కనీస వయసు: 18 సంవత్సరాలు, గరిష్ట వయసు: 35 సంవత్సరాలు (04.05.2026 నాటికి లెక్కించబడుతుంది)

దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులు: ₹100/-
2. SC / ST / PwBD / మహిళలు / Ex-Servicemen: ఫీజు లేదు.
చెల్లింపు విధానం: BHIM UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి.
జీతం వివరాలు :
ఈ ఉద్యోగాలకు నెలకు సుమారు ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు జీతం లభిస్తుంది.
ఎంపిక విధానం:
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
2. స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్ SSC official website కి వెళ్లండి.
2. రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
3. మీ అర్హతకు సరిపడే పోస్టును ఎంచుకోండి.
4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13 ఏప్రిల్ 2026
అప్లికేషన్ చివరి తేదీ: 04 మే 2026 (రాత్రి 11 గంటల వరకు)
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 05 మే 2026.
Notification Pdf Click Here
Apply Link Click Here
Office Website Click Here