గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల…. | SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 Apply Now :
గ్రామీణ రెవిన్యూ శాఖలో 10+2 అర్హతతో స్టెనోగ్రాఫర్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల…. | SSC Stenographer Grade ‘C’ & ‘D’ Notification 2026 Apply Now :
SSC (Staff Selection Commission ) Recruitment 2026 :
గ్రామీణ రెవెన్యూ సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 731 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10+2 (ఇంటర్మీడియట్) అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫైనాన్స్, రెవెన్యూ, CBIC, ఇన్‌కమ్ ట్యాక్స్, DoPT వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు భర్తీ అవుతాయి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’ & ‘D’ పోస్టులు
మొత్తం ఖాళీలు: 731
ఉద్యోగ రకం: పర్మనెంట్ (స్థిర ఉద్యోగం)
విద్య అర్హతలు:
అభ్యర్థులు 01 ఆగస్టు 2026 నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01.08.2026 నాటికి):
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘C’: 18 నుండి 30 సంవత్సరాలు
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘D’: 18 నుండి 27 సంవత్సరాలు
3. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము:
1. సాధారణ అభ్యర్థులకు: ₹100/- ఫీజు
2. మహిళలు, SC/ST, PwBD, ESM అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి : ₹29,200/- నుండి ₹92,300/- వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం:
1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT)
2. స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రఫీ)
3. ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాలి.
2. ఇందుకోసం SSC అధికారిక కొత్త వెబ్‌సైట్ https://ssc.gov.in లేదా mySSC మొబైల్ యాప్ (గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది) ఉపయోగించాలి.
3. ముందుగా అభ్యర్థులు కొత్త వెబ్‌సైట్‌లో One Time Registration (OTR) తప్పనిసరిగా పూర్తి చేయాలి.
గమనించండి: పాత వెబ్‌సైట్ (https://ssc.nic.in)లో చేసిన OTR ఈ కొత్త పోర్టల్‌లో పనిచేయదు.
4. OTR నమోదు పూర్తయ్యిన తర్వాత మాత్రమే అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేసి సమర్పించవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 15 మే 2026
Notification Pdf Click Here
Online Apply Link Click Here
Office Website Click Here