తణుకు జాబ్ మేళా 2026 – ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ ఉద్యోగావకాశాలు:
తణుకు జాబ్ మేళా 2026 – ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారీ ఉద్యోగావకాశాలు:
తణుకు జాబ్ మేళా 2026 :
నిరుద్యోగ యువతకు శుభవార్త! తణుకు జాబ్ మేళా 2026 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని SCIM ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏప్రిల్ 9, 2026 (రేపు) నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళా ద్వారా యువతకు నేరుగా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా Flipkart, Tata Electronics, Kia India వంటి పెద్ద కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు సరిపోయే పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది అభ్యర్థులకు అదే రోజు ఆఫర్ లెటర్ కూడా అందించే అవకాశం ఉంది.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు & ఖాళీలు:
1. Godrej – 30 పోస్టులు
2. TeamLease – 30 పోస్టులు
3. DMart – 30 పోస్టులు
4. Flipkart – 20 పోస్టులు
5. Kia India Pvt. Ltd. – 50 పోస్టులు
6. Apollo Pharmacy – 30 పోస్టులు
7. Foxconn Rising Stars Mobile India Pvt. Ltd. – 50 పోస్టులు
8. Tata Electronics – 40 పోస్టులు
జాబ్‌మేళా పూర్తి వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ: 09 ఏప్రిల్ 2026
వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
సంప్రదించాల్సిన నెంబర్: 9618560188
ముఖ్య సూచనలు:
1. అన్ని విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలి.
2. తాజా రిజ్యూమ్ తప్పనిసరి.
3. సమయానికి హాజరుకావాలి.
4. ఫ్రెషర్స్ & అనుభవం ఉన్నవారు ఇద్దరూ అప్లై చేయవచ్చు.
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now