Forest Jobs : రాత పరీక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ … వెంటనే అప్లై చేసుకోండి. | WII Notification 2026 Apply Now :
Forest Jobs : రాత పరీక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ … వెంటనే అప్లై చేసుకోండి. | WII Notification 2026 Apply Now :
WII Notification 2026:
ప్రకృతి, వన్యప్రాణుల పరిరక్షణపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) 2026 రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టుల కోసం ఫీల్డ్ అసిస్టెంట్ సహా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఫీల్డ్ వర్క్ అనుభవం పొందాలని ఆశించే వారికి ఇది మంచి అవకాశం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Project Scientist,
2. Project Associate,
3. Project Assistant,
4. Field Assistant పోస్టులు
మొత్తం ఖాళీలు: 45
జాబ్ లొకేషన్: డెహ్రాడూన్ & ఇతర రాష్ట్రాలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
విద్య అర్హతలు :
1. పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
2. B.Sc / M.Sc / Ph.D సంబంధిత సబ్జెక్టుల్లో ఉండాలి.
3. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత.
వయో పరిమితి :
వయస్సు సాధారణంగా 35–45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ₹500 చెల్లించాలి.
2. SC, ST, OBC, EWS మరియు దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు కేవలం ₹100 మాత్రమే.
3. ఫీజును UPI, నెట్ బ్యాంకింగ్ లేదా NEFT/RTGS ద్వారా చెల్లించవచ్చు.
4. ఈ మొత్తాన్ని Union Bank of India ఖాతాలో జమ చేయాలి.
జీతం / స్టైపెండ్ వివరాలు:
1. Field Assistant: ₹24,000 + HRA
2. Project Assistant: ₹20,000 – ₹27,000 + HRA
3. Project Associate: ₹30,000 – ₹42,000 + HRA
4. Senior స్థాయి పోస్టులు: ₹57,000 – ₹77,000 + HRA
ఎంపిక విధానం :
1. అప్లికేషన్ల స్క్రీనింగ్
2. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ
3. రాత పరీక్ష లేదు.
దరఖాస్తు ఎలా చేయాలి?
1. అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి.
2. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
3. ఫీజు చెల్లించాలి.
4. గరిష్టంగా 2 పోస్టులకు అప్లయ్ చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ: 18 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 02 మే 2026
Notification pdf : Click Here
Official Website : Click Here