Central Govt Jobs

10th, Any Degree అర్హతతో IACS లో Assistant & MTS ఉద్యోగాలు 2026 – వెంటనే అప్లై చేయండి…

calendar_month March 23, 2026 person chitra

10th, Any Degree అర్హతతో IACS లో Assistant & MTS ఉద్యోగాలు 2026 – వెంటనే అప్లై చేయండి…

IACS Assistant & MTS Notification 2026 :

Indian Association for the Cultivation of Science (IACS) నుండి Assistant మరియు Multi Tasking Staff (MTS) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 15 మే 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: IACS ( ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ అఫ్ సైన్స్ ) లో జాబ్స్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల పేరు: Assistant & MTS పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు: 10

జాబ్ టైప్: రెగ్యులర్

అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్

విద్య అర్హతలు:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

MTS (Multi Tasking Staff):

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత.

Assistant:

1. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ

2. కనీసం 5 సంవత్సరాల అనుభవం

3. ఇంగ్లీష్, కంప్యూటర్ & ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ పరిజ్ఞానం అవసరం.

వయో పరిమితి:

కనీసం: 18 సంవత్సరాలు , గరిష్టం: 30 సంవత్సరాలు (15 మే 2026 నాటికి లెక్కించాలి) ఉండాలి.

దరఖాస్తు రుసుము :

1. SC / ST / మహిళల అభ్యర్థులకు : ₹500 ఫీజు

2. ఇతర అభ్యర్థులు: ₹1000

3. బ్యాంక్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

జీతం వివరాలు :

ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹44,900 నుండి ₹1,42,400 వరకు (పోస్ట్ ఆధారంగా) జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

అభ్యర్థులను క్రింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు:

1. స్క్రీనింగ్ టెస్ట్

2. రాత పరీక్ష

3. నైపుణ్య పరీక్ష / ఫిజికల్ టెస్ట్

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌ను అవసరమైన డాక్యుమెంట్స్‌తో కలిపి సీల్డ్ కవర్‌లో పంపాలి.

2. కవర్ పై ఇలా రాయాలి:

పంపవలసిన చిరునామా:

The Registrar,
Indian Association for the Cultivation of Science,
2A & B, Raja S.C. Mullick Road,
Kolkata – 700032

3. పోస్టల్ ఆలస్యాలకు సంస్థ బాధ్యత వహించదు.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20 మార్చి 2026

అప్లికేషన్ చివరి తేదీ: 15 మే 2026

Notification & Application  Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *