AP Jobs

APPSC Forest Beat Officer Recruitment 2026: 10+2 అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. 23 పోస్టులు…Apply Now :

calendar_month September 17, 2026 person chitra

APPSC Forest Beat Officer Recruitment 2026: 10+2 అర్హతతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. 23 పోస్టులు…Apply Now :

APPSC Forest Beat Officer Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC Forest Beat Officer Recruitment 2026 ద్వారా మంచి అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ (10+2) అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 16 అక్టోబర్ 2026 నుంచి ప్రారంభమై 05 నవంబర్ 2026 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఉద్యోగాలు

శాఖ : AP Forest Subordinate Service

పోస్టు పేరు : Forest Beat Officer

మొత్తం ఖాళీలు : 23

ఉద్యోగ స్వభావం : ప్రభుత్వ ఉద్యోగం

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు :

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

1. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

3. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు వర్తించే అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుము :

1. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా ₹250 /- మరియు పరీక్ష ఫీజుగా ₹80 /- చెల్లించాల్సి ఉంటుంది.

2. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని వర్గాల అభ్యర్థులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఉండవచ్చు.

జీతం వివరాలు :

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ₹25,220 నుంచి ₹80,910 వరకు పే స్కేల్ ఉంటుంది.

ఎంపిక విధానం :

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా కింది దశలు ఉండనున్నాయి:

1. రాత పరీక్ష / కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్

2. నైపుణ్య లేదా శారీరక సామర్థ్య పరీక్ష

3. వివరణాత్మక వైద్య పరీక్ష చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్‌ ( https://psc.ap.gov.in ) ను ఓపెన్ చేయాలి.

2. సంబంధిత Forest Beat Officer Recruitment 2026 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

3. అభ్యర్థి వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర వివరాలను నమోదు చేయాలి.

4. అవసరమైన డాక్యుమెంట్లను నిబంధనల ప్రకారం సమర్పించాలి.

5. దరఖాస్తు ఫీజును చెల్లించాలి.

6. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్/కాపీని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 16 అక్టోబర్ 2026

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05 నవంబర్ 2026

ముఖ్యమైన లింకులు:

Notification  Pdf Click Here

Apply Online Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *