Library Attendant Jobs 2026 – 10th అర్హతతో లైబ్రరీ ఉద్యోగాలు | Rampur Raza Library Recruitment 2026 Apply Now :
Library Attendant Jobs 2026 – 10th అర్హతతో లైబ్రరీ ఉద్యోగాలు | Rampur Raza Library Recruitment 2026 Apply Now :
Library Attendant Jobs 2026:
Rampur Raza Library Recruitment 2026 ద్వారా Upper Division Clerk & Library Attendant పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి లేదా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 03 మే 2026 లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Rampur Raza Library లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Upper Division Clerk – 01
2. Library Attendant – 01 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 02
ఉద్యోగ రకం: పెర్మనెంట్
విద్యా అర్హతలు :
Upper Division Clerk: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదా కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం అవసరం
Library Attendant: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి :
కనిష్ట వయసు: 18 సంవత్సరాలు, గరిష్ట వయసు: 57 సంవత్సరాలు మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఎలాంటి ఫీజు లేదు.
జీతం వివరాలు :
Upper Division Clerk: ₹25,500/- నుండి ₹81,100/- వరకు జీతం ఇస్తారు.
Library Attendant: ₹18,000/- నుండి ₹56,900/- వరకు జీతం చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
2. చిరునామా:
Director, Rampur Raza Library,
Hamid Manzil, Qila, Rampur – 244301, Uttar Pradesh.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 03 మే 2026
Notification Pdf Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now