AP Jobs

LIC HFL జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 – వెంటనే అప్లై చేయండి….

calendar_month April 16, 2026 person chitra

LIC HFL జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 – వెంటనే అప్లై చేయండి….

LIC HFL Junior Assistant Notification 2026 :

నిరుద్యోగ అభ్యర్థులకు మరో మంచి అవకాశం వచ్చింది. LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 2026 సంవత్సరానికి గాను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయస్సు పరిమితి, జీతం మరియు దరఖాస్తు విధానం క్రింద ఇవ్వబడ్డాయి. ఈ నోటిఫికేషన్ మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: LIC Housing Finance Limited (LIC HFL) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 180

దరఖాస్తు విధానం: ఆన్లైన్

విద్యార్హతలు :

1. భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (కనీసం 55% మార్కులతో) ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. డిస్టెన్స్/పార్ట్ టైమ్ కోర్సులు అర్హత కాదు.

3.కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయస్సు పరిమితి:

01 ఏప్రిల్ 2026 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

1. అన్ని అభ్యర్థులకు: రూ. 800 + 18% GST

2. ఫీజు తిరిగి చెల్లించబడదు.

3. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

జీతం వివరాలు:

1. సుమారు రూ. 41,509/- నెలకు జీతం ఉంటుంది.

2. అదనంగా ప్రతి పని దినానికి రూ.210 భోజన కూపన్ అందిస్తారు.

3. భోజన కూపన్ మొత్తం పని దినాలపై ఆధారపడి మారుతుంది.

ఎంపిక విధానం:

1. ఆన్‌లైన్ పరీక్ష

2. ఇంటర్వ్యూ

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.lichousing.com ను సందర్శించాలి.

2. “Careers” సెక్షన్‌లోకి వెళ్లి అప్లై చేయాలి.

3. 16.04.2026 నుండి 30.04.2026 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

4. ఇతర విధానాల్లో దరఖాస్తులు అంగీకరించబడవు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2026

Notification PDF Click Here

Official Website Click Here

Apply Online Link Click Here

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *