Private Jobs

డిగ్రీ కళాశాలలో భారీ జాబ్‌మేళా 2026 – 1000కి పైగా ఉద్యోగాలు!

calendar_month April 28, 2026 person chitra

డిగ్రీ కళాశాలలో భారీ జాబ్‌మేళా 2026 – 1000కి పైగా ఉద్యోగాలు!

శ్రీకాకుళం జిల్లా లో భారీ జాబ్ మేళా 2026 – పూర్తి వివరాలు :

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని తమ్మినాయుడు డిగ్రీ కళాశాల వేదికగా ఏప్రిల్ 29న భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది. ఈ జాబ్‌మేళాలో సుమారు 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని మొత్తం 1090 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. 10వ తరగతి నుండి డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా వివిధ పోస్టులకు హాజరై నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాన్ని పొందవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,000 నుండి రూ.35,000 వరకు జీతం అందించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు – పోస్టులు – జీతం వివరాలు :

1. Annapurna Finance :

పోస్టులు: ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, BM, ARM, క్లర్క్
ఖాళీలు: 100
అర్హత: ఇంటర్ పైబడినవి
వయస్సు: 20–30 సంవత్సరాలు
జీతం: రూ.11,000 – రూ.35,000

2. Apollo Pharmacy:

పోస్టులు: రిటైల్ ట్రైనీ, ఫార్మసీ అసిస్టెంట్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 150
అర్హత: 10వ, ఇంటర్, డిగ్రీ
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.13,000

3. Apollo Tyres :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టు: ప్రొడక్షన్ ఆపరేటర్
ఖాళీలు: 100
అర్హత: డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18–25 సంవత్సరాలు
జీతం: రూ.16,500

4. DP Chocolate :

పోస్టు: ప్రొడక్షన్ వర్కర్
ఖాళీలు: 50
అర్హత: ఇంటర్ పైబడినవి
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.21,000

5. Fenesta :

పోస్టులు: ప్రొడక్షన్ ఆపరేటర్ / QC
ఖాళీలు: 20
అర్హత: ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18–28 సంవత్సరాలు
జీతం: రూ.16,000

6. Hetero Labs :

పోస్టులు: ప్రొడక్షన్, QC/QA, ఫార్మాసిస్ట్
ఖాళీలు: 150
అర్హత: ఇంటర్, B.Sc కెమిస్ట్రీ, B.Pharmacy, M.Sc
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.14,000 – రూ.20,000

7. MedPlus :

పోస్టు: ఫార్మాసిస్ట్
ఖాళీలు: 20
అర్హత: M.Pharmacy (PCI సర్టిఫికేట్)
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.14,000

8. Navatha Road Transport :

పోస్టులు: డ్రైవర్, హెల్పర్
ఖాళీలు: 40
అర్హత: SSC పాస్/ఫెయిల్
వయస్సు: 18–45 సంవత్సరాలు
జీతం: రూ.24,000

9. Paytm :

పోస్టు: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 100
అర్హత: 10వ, ఇంటర్, డిగ్రీ
వయస్సు: 18–35 సంవత్సరాలు
జీతం: రూ.15,000

10. Royal Enfield :

పోస్టు: ప్రొడక్షన్
ఖాళీలు: 20
అర్హత: ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18–28 సంవత్సరాలు
జీతం: రూ.18,000

11. Schneider Electric :

పోస్టు: ప్రొడక్షన్
ఖాళీలు: 20
అర్హత: SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.17,000

12. Tata Electronics :

పోస్టు: అసెంబ్లీ ఆపరేటర్
ఖాళీలు: 200
అర్హత: ఇంటర్ పైబడినవి
వయస్సు: 18–27 సంవత్సరాలు
జీతం: రూ.13,000

13. Tata Toyo Radiator :

పోస్టు: అసెంబ్లీ ఆపరేటర్
ఖాళీలు: 100
అర్హత: ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ
వయస్సు: 18–27 సంవత్సరాలు
జీతం: రూ.17,500

14. టెలికాలింగ్:

పోస్టు: టెలికాలర్
ఖాళీలు: 20
అర్హత: ఇంటర్ పైబడినవి
వయస్సు: 18–30 సంవత్సరాలు
జీతం: రూ.15,000

జాబ్‌మేళా వివరాలు :

తేదీ: 29 ఏప్రిల్ 2026

వేదిక: తమ్మినాయుడు డిగ్రీ కళాశాల, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా

సంప్రదించవలసిన నంబర్: 6301275511

ముఖ్య సూచన :

అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు మరియు అవసరమైన డాక్యుమెంట్స్‌తో జాబ్‌మేళాకు హాజరుకావాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మంచి కంపెనీలో ఉద్యోగాన్ని పొందండి.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *