Private Jobs

రేపు సంతనూతలపాడు జాబ్‌మేళా 2026   … 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి గొప్ప అవకాశం!

calendar_month April 28, 2026 person chitra

రేపు సంతనూతలపాడు జాబ్‌మేళా 2026   … 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారికి గొప్ప అవకాశం!

సంతనూతలపాడు జాబ్‌మేళా 2026 పూర్తి వివరాలు :

సంతనూతలపాడు జాబ్‌మేళా 2026 నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అందిస్తోంది. ఈ జాబ్‌మేళాలో SSC నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మంచి జీతంతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీలు ఉండడంతో అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ఎన్‌టీఆర్ మహిళా ప్రాంగణంలో ఏప్రిల్ 29, 2026న (రేపు) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ జాబ్‌మేళాలో ప్రముఖ సంస్థలు అయిన జోయాలుక్కాస్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ కార్డ్స్, జెకె టైర్స్, మ్యాక్సాన్ హెల్త్‌కేర్, టీవీఎస్ సుందరం ఫాస్టెనర్స్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. సేల్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆపరేటర్లు, డేటా ఎంట్రీ, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.

పదో తరగతి (SSC) నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి సంవత్సరానికి గరిష్టంగా రూ.2,20,000 వరకు జీతం పొందే అవకాశం ఉంది.

ప్రకాశం జిల్లాలో జాబ్ మేళా లో పాల్గొనే సంస్థలు & ఉద్యోగ వివరాలు :

ఈ జాబ్‌మేళాలో ప్రముఖ సంస్థలు అయిన జోయాలుక్కాస్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎస్‌బీఐ కార్డ్స్, జెకె టైర్స్, మ్యాక్సాన్ హెల్త్‌కేర్, టీవీఎస్ సుందరం ఫాస్టెనర్స్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. సేల్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆపరేటర్లు, డేటా ఎంట్రీ, ప్రొడక్షన్ వంటి విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.

1. జోయాలుక్కాస్ (Joyalukkas) :

ఉద్యోగం: సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు
ఖాళీలు: 50
జీతం: రూ.2,00,000/సంవత్సరం
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 19–26 సంవత్సరాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ (Airtel Payments Bank) :

ఉద్యోగం: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లు
ఖాళీలు: 30
జీతం: రూ.1,80,000/సంవత్సరం
అర్హత: SSC
వయస్సు: 19–35 సంవత్సరాలు

3. టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) :

ఉద్యోగం: ఆపరేటర్లు
ఖాళీలు: 50
జీతం: రూ.2,20,000/సంవత్సరం
అర్హత: SSC
వయస్సు: 19–28 సంవత్సరాలు

4. ఎస్‌బీఐ కార్డ్స్ (SBI Cards) :

ఉద్యోగం: బిజినెస్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ (BRE)
ఖాళీలు: 50
జీతం: రూ.1,80,000/సంవత్సరం
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 19–30 సంవత్సరాలు

5. జెకె టైర్స్ (JK Tyres) :

ఉద్యోగం: ప్రొడక్షన్ & మెషిన్ ఆపరేటర్లు
ఖాళీలు: 50
జీతం: రూ.18,000/నెల
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 18–30 సంవత్సరాలు

6. మ్యాక్సాన్ హెల్త్‌కేర్ (Maxon Healthcare) :

ఉద్యోగం: డేటా ఎంట్రీ ఆపరేటర్లు
ఖాళీలు: 10
జీతం: రూ.1,80,000/సంవత్సరం
అర్హత: గ్రాడ్యుయేషన్
వయస్సు: 19–30 సంవత్సరాలు

7. టీవీఎస్ సుందరం ఫాస్టెనర్స్ (TVS Sundaram Fasteners) :

ఉద్యోగం: క్వాలిటీ & ప్రొడక్షన్ అసిస్టెంట్స్
ఖాళీలు: 50
జీతం: రూ.2,00,000/సంవత్సరం
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 18–34 సంవత్సరాలు

జాబ్‌మేళా వివరాలు :

వేదిక: ఎన్‌టీఆర్ మహిళా ప్రాంగణం, సంతనూతలపాడు

తేదీ: 29 ఏప్రిల్ 2026

సంప్రదించాల్సిన నెంబర్ : 9963005209

ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. సరైన అర్హతలతో వెళ్లి, మీకు సరిపోయే ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *