Latest jobs

TS Pre Primary School Jobs 2026: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు … వెంటనే దరఖాస్తు చేసుకోండి !

calendar_month June 6, 2026 person chitra

TS Pre Primary School Jobs 2026: 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ & ఆయా ఉద్యోగాలు … వెంటనే దరఖాస్తు చేసుకోండి !

TS Pre Primary School Jobs 2026:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి కొత్తగా మంజూరైన 45 పూర్వ ప్రాథమిక పాఠశాలలను స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన అందించేందుకు 48 మంది మహిళా ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు మరియు 48 మంది మహిళా ఆయాలను నియమించేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. ఈ నియామకాల కోసం స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం ;

సంస్థ పేరు : తెలంగాణ Pre Primary School లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్

2. ఆయా ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 96 

విద్యార్హతలు & జీతం వివరాలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ :

1. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత (మెమో తప్పనిసరి).

2. పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్య బోధనా కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత.

3. నెలవారీ గౌరవ వేతనం : రూ.8,000/-

ఆయా :

1. 7వ తరగతి ఉత్తీర్ణత (మెమో లేదా ప్రోగ్రెస్ కార్డ్ తప్పనిసరి)

2. నెలవారీ గౌరవ వేతనం : రూ.6,000/-

వయోపరిమితి :

నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అభ్యర్థుల కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు ఉండాలి.

వయస్సులో సడలింపు :

1. SC / ST / BC / EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

2. మాజీ సైనికులకు – 3 సంవత్సరాలు

3. దివ్యాంగులకు – 10 సంవత్సరాలు

ఎలా అప్లై చేసుకోవాలి?

1. దరఖాస్తు ఫారాలు మరియు ఇతర వివరాలను సంబంధిత మండల విద్యాధికారి (MEO) కార్యాలయం నుండి పొందవచ్చు.

2. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత MEO కార్యాలయంలో 09 జూన్ 2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.

3. పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.sircilladeo.com లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ : 06 జూన్ 2026 నుండి 09 జూన్ 2026 వరకు

దరఖాస్తుల పరిశీలన : 10 జూన్ 2026 నుండి 11 జూన్ 2026 వరకు

మెరిట్ జాబితా (1:3) విడుదల : 13 జూన్ 2026

ప్రాథమిక ఎంపిక జాబితా (1:1) విడుదల :15 జూన్ 2026

అభ్యంతరాల స్వీకరణ : 16 జూన్ 2026

ముఖ్య గమనిక :

ఈ నియామకాలలో స్థానిక మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *