Any Degree అర్హతతో IIT ధార్వాడ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | IIT Dharwad Recruitment 2026 Apply Online :
Any Degree అర్హతతో IIT ధార్వాడ్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | IIT Dharwad Recruitment 2026 Apply Online :
IIT ధార్వాడ్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026:
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ (IIT Dharwad) నుంచి పలు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, డిప్లొమా, B.Tech/BE అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా 13 జూలై 2026 రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : IIT Dharwad లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Assistant Registrar,
2. Junior Superintendent,
3. Junior Assistant
4. Junior Technical Superintendent పోస్టులు
మొత్తం ఖాళీలు: 12
విద్యార్హతలు :
Junior Assistant :
కనీసం 55% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన CGPA.
Junior Superintendent :
1. కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
2. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
Assistant Registrar :
1. కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.
2. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
Junior Technical Superintendent :
1. కంప్యూటర్ సైన్స్/సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ లేదా B.Tech/BE.
2. పోస్టుకు అనుగుణంగా అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
01 జూన్ 2026 నాటికి, కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపు :
1. SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
2. OBC (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
3. PwBD, ESM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం IIT Dharwad ప్రస్తుత ఉద్యోగులకు అదనంగా 5 సంవత్సరాల సడలింపు
దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులు: ₹500/-
2. SC/ST, మహిళలు, PwBD, ESM మరియు IIT Dharwad ప్రస్తుత ఉద్యోగులకు ఫీజు మినహాయింపు.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-6 ప్రకారం నెలకు ₹35,400/- నుండి ₹1,12,400/- వరకు జీతం అందించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు:
రాత పరీక్ష – I (తప్పనిసరి)
రాత పరీక్ష – II (అవసరమైతే)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం :
1. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
2. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
3. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని పంపాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 11 జూన్ 2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13 జూలై 2026
Notification Pdf Click Here
OnlineApply Link Click Here
Official Website Click Here